Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లయిన హీరోను నేనెలా వివాహం చేసుకుంటాను : ఆ హీరో నాగార్జునేనా: టబు

ఆదివారం, 16 జులై 2017 (14:41 IST)

Widgets Magazine
tabu

‘గ్రీకు వీరుడు... నా రాకుమారుడు’ అంటూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా తన కలల రాకుమారుడి గురించి టబు రెండున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉంది. మంచి ఎత్తు, ఎదుటి వారిని కట్టిపడేసే అందచందాలు ఇవేవీ టబు పెళ్ళికి కలిసి రాలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్న టబుకి ఇంత వరకూ ఎవరూ నచ్చలేదు. తన కలల రాకుమారుడి కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది.
 
అయితే, దక్షిణాదికి చెందిన ఓ హీరోపై మనసుపారేసుకోవడం వల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై టబు తాజాగా స్పందించారు. దక్షిణాదిలో ఓ స్టార్‌ హీరోతో నాకు రిలేషన్‌ షిప్‌ ఉందని రాశారు. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్ళయ్యింది. అలాంటి వ్యక్తితో రిలేషన్‌షిప్‌ ఎలా కంటిన్యూ చేస్తాను. సినిమాలు చేసినంత మాత్రాన ఆ వ్యక్తికీ నాకు సంబంధం ఉందనడమేనా? కొంచెం కూడా ఆలోచించరా? ఈ విషయాలు విన్నప్పుడు చాలా బాధనిపించేది. ఇప్పుడు అలాంటివి పట్టించుకోవడం మానేశాను.
 
ఇకపోతే... బాలీవుడ్ హీరో అజయ్‌ దేవగన్‌ నా వెల్‌విషర్‌. నాకు సంబంధించి మంచి ఏది జరిగినా మనస్ఫూర్తిగా సంతోషించే మొదటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నా పెళ్ళికి ఎలా అడ్డుపడతాడు? దీనికి సంబంధించి వార్తలు రాసే ముందు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా? ఇంతవరకూ చెప్పని విషయాన్ని టబు ఇప్పుడే ఎందుకు చెబుతోంది? సరదాగా చెప్పిందేమో! అని ఆలోచిస్తే బాగుండేదని చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

స్వీట్‌హార్ట్స్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన శివగామి

భారతీయ సినీ చరిత్రలోని పాత రికార్డులన్నీ తిరగరాసి.. సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రం ...

news

డ్రగ్స్ రాకెట్‌లో ఆరుగురు బడా సినీ నిర్మాతల సుపుత్రులు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ గుట్టులో ఆరుగురు సినీ ప్రముఖులు అత్యంత కీలక ...

news

మా డాడీ చాలా మంచోడు... నిందలేయొద్దు : పూరీ కుమార్తె పవిత్ర

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు సంబంధం ...

news

ఆ హీరో - డైరెక్టర్ - హీరోయిన్ అరెస్టు తప్పదంటున్న సిట్ వర్గాలు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసును తవ్వుతున్నకొద్దీ పలువురు సెలెబ్రిటీల పేర్లు ...

Widgets Magazine