Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబీలోనా మంత్రగాడి చేతిలో చిక్కుకుందా? గత ఏడాదే పెళ్లైపోయిందట.. మరి కేసు?

గురువారం, 1 డిశెంబరు 2016 (10:20 IST)

Widgets Magazine

శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మంత్రగాడి చేతిలో తన మనవరాలు చిక్కుకుందని.. తన మనవరాలిని రక్షించాలని కోరింది. సాలిగ్రామంలో నివసిస్తున్న కృష్ణకుమారి గత మంగళవారం చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఓ ఫిర్యాదు అందజేస్తూ... ‘పిరందాచ్చు’ అనే చిత్రంతో నా మనవరాలు బాబీలోనా సినిమాల్లోకి ప్రవేశించిందని, ఆమెను ఉన్నత స్థాయికి చేర్చేందుకు తానెంతో కృషి చేశానని పేర్కొన్నారు. 
 
అయితే ఆరణి ప్రాంతానికి చెందిన సుందర్‌ పాల్‌రాజ్‌ అనే వ్యక్తి తాంత్రిక చర్యలతో తన మనవరాలు బాబీలోనాని వశం చేసుకొన్నాడని, అతడి చెర నుంచి తన మనవరాలిని విడిపించాలని కృష్ణకుమారి పోలీసులను కోరారు. ఓ జిమ్‌లో పరిచయమైన సుందర్‌ పాల్‌రాజ్‌తో ప్రేమలో పడిన బాబీలోనా గత ఏడాది వివాహం చేసుకున్నారు. అయితే తామిద్దరికీ వివాహం అయిపోయిందని.. కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదును కొట్టేయాలని బాబీలోనా పోలీసులను కోరారు. భర్త పైనే ఫిర్యాదు చేయడంపై ఆమె బామ్మపై కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కోచ్చడయాన్ నష్టాలు: లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. 4వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ...

news

బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రష్మీ.. నీ సొంతం పాటతో యూట్యూబ్‌లో 2కోట్ల 3లక్షల వ్యూస్..

బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో యూట్యూబ్‌లో ...

news

అనుష్క పెళ్లి ఖాయమేనట... బెంగళూరు వ్యాపారవేత్తతో... ఎవరో అతను?

నటి అనుష్క పెళ్లి చేసుకుంటుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి కచ్చితంగా చేసుకుని ...

news

అమితాబ్‌తో దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత డాన్స్‌

సినీరంగంలో సెలబ్రిటీ భార్యలు ఆయా రంగంలోనే ఇంట్రెస్ట్‌ చూపించడం మామూలే. దేశాన్ని ...

Widgets Magazine