Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బార్‌లో బీర్ వ్యాపారం మొదలెట్టిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరు?

శుక్రవారం, 12 మే 2017 (15:26 IST)

Widgets Magazine
praneetha

వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు లభించని హీరోయిన్లలో కొందరు ఇంటికే పరిమితమవుతుంటారు. మరికొందరు ఏదో ఒక వ్యాపారంలో సెటిలైపోతుంటారు. ఇలా వ్యాపారంలో దిగిన హీరోయిన్లలో ప్రణీతి ఒకరు. ఈ అమ్మడుకి ప్రస్తుతం టాలీవుడ్‌లో అంత‌గా అవ‌కాశాలు లేవు. 
 
కానీ ఈమె మాతృభాష కన్నడంలో మాత్రం అడపాదడపా ఛాన్స్‌లు వస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను నమ్ముకుంటే ఫలితం లేదని భావించిన ఈమె... వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరించాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే వ్యాపారంలో బిజీగా ఉన్న ఆమె.. హోట‌ల్ కం బార్ వ్యాపారాన్ని చూసుకుటోంది. దీనిని చెయిన్ బిజినెస్ విధానంలో దేశ‌మంతా విస్త‌రించాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటోంది. 
 
ప‌లు న‌గ‌రాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసేందుకు ప్రయ‌త్నాలు జ‌రుపుతోంది. ఈ సంద‌ర్భంగా మీరు నిర్మాతగా మారుతారా? అన్న ప్ర‌శ్న‌కు ప్ర‌ణీత స‌మాధానం చెబుతూ... ఇప్ప‌టికిప్పుడు త‌న వ‌ద్ద నిర్మాత అయ్యేంత డ‌బ్బు లేదని చెప్పింది. 'ఇప్పుడే వ్యాపారం మొద‌లైంది క‌దా, భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో?' ఎవరు చూశారంటూ నవ్వుతో సమాధానం చెప్పింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి 2' చిత్రం రూ.2000 కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. సినీ విశ్లేషకులు

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి, ప్రభాస్ - రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ల ...

news

అక్క కూతురుని పెళ్లి చేసుకోమన్నారు.. వద్దన్నా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు : 'జబర్దస్త్' వినోద్

తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు, అందులో గాయపడినట్టు వచ్చిన వార్తలపై 'జబర్దస్త్' ...

news

'బాహుబలి'లో నా కుమారుడు అద్దెగర్భం ద్వారా పుట్టాడు : భల్లాలదేవ

'బాహుబలి 2' చిత్రంలో మహిష్మతి రాజు భల్లాలదేవుడికి ఓ కుమారుడు ఉంటాడు. ఈ చిత్రంలో ...

news

'బాహుబలి'ని మించిన చిత్రాన్ని నిర్మించాలి.. ఏకమవుతున్న బాలీవుడ్

ఏప్రిల్ 28వ తేదీకి ముందు వరకు భాతీయ చలనచిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే. దేశంలో ...

Widgets Magazine