మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (13:48 IST)

హోటల్‌కెళ్లి సెక్స్ కావాలంటూ వెయిటర్‌కు ఆర్డరిచ్చిన హీరోయిన్ ఎవరు?

సాధారణంగా హోటల్‌కు లేదా రెస్టారెంట్‌కు ఎవరైనా వెళితే... తినేందుకు ఏమున్నాయ్ అంటూ ఆరా తీసి ఆ తర్వాత మనకు నచ్చిన ఆహార పదార్థాల కోసం ఆర్డరివ్వడం రివాజు. కానీ, ఆ హీరోయిన్ మాత్రం ఏకంగా తనకు సెక్స్ కావాలంటూ

సాధారణంగా హోటల్‌కు లేదా రెస్టారెంట్‌కు ఎవరైనా వెళితే... తినేందుకు ఏమున్నాయ్ అంటూ ఆరా తీసి ఆ తర్వాత మనకు నచ్చిన ఆహార పదార్థాల కోసం ఆర్డరివ్వడం రివాజు. కానీ, ఆ హీరోయిన్ మాత్రం ఏకంగా తనకు సెక్స్ కావాలంటూ వెయిటర్‌కు ఆర్డరిచ్చింది. దీంతో ఖంగుతిన్న ఆ వెయిటర్‌ ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థంకాక నీళ్లు నమిలాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరన్నదే కదే మీ సందేహం రియా సేన్. 
 
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరసన 'నేను మీకు తెలుసా' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో నటించకపోయినా... బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. అయితే, గత రెండేళ్లుగా హిందీలోనూ సినిమాలు లేక బెంగాలీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఇటీవల ఓ హోటల్‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. తనకు సెక్స్ కావాలంటూ ఓ హోటల్ వెయిటర్‌కు ఆర్డర్ ఇచ్చిందట. 
 
తన ఫ్రెండ్స్‌తో కలసి ముంబై అంధేరి ప్రాంతంలోని ఓ హోటల్‌కు ఈమె వెళ్లిందట. వెయిటర్ వచ్చి ఆర్డర్ ప్లీజ్ అనగానే... "కుడ్ ఐ హ్యావ్ స‌మ్ సెక్స్ ప్లీజ్" అంటూ ఆర్డరు ఇచ్చేసరికి ఆ వెయిటర్‌తో పాటు రియా ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారట. 'నాకు కొంచెం సెక్స్ కావాలి' అంటూ ఓ అమ్మాయి.. అంత పబ్లిక్‌గా అడిగితే ఎవరు మాత్రం ఆశ్చర్యపోరు. ఈలోపు తాను నోరు జారిన విషయం తెలుసుకుని నాలుక కరుచుకుందట.