శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (16:41 IST)

చాలా కాలానికి బిజీ అయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్!

నటి సంజన చాలాకాలం తెలుగులో గ్యాప్‌ తీసుకుంది. ప్రస్తుతం పెద్ద చిత్రాలతో బిజీగా మారింది. పవర్ స్టార్ పవన్‌ కళ్యాన్‌ నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో నటించాక మరో చిత్రం కోసం ప్రయత్నం చేసింది. ఎట్టకేలక

నటి సంజన చాలాకాలం తెలుగులో గ్యాప్‌ తీసుకుంది. ప్రస్తుతం పెద్ద చిత్రాలతో బిజీగా మారింది. పవర్ స్టార్ పవన్‌ కళ్యాన్‌ నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో నటించాక మరో చిత్రం కోసం ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు సునీల్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రంలో ఎంపికైంది. ఈ చిత్ర షెడ్యూల్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభంకానుంది. 
 
ఇవికాక మరో ఐదు చిత్రాల్లో ఆమె నటిస్తోంది. మలయాళంలో 'జనత్‌', కన్నడలో ఉదయ్‌ ఛానల్‌లో ప్రసారమవుతున్న 'సూపర్‌ కబడ్డీ' షోను నిర్వహిస్తోంది. ఇవికాకుండా కన్నడలో రూపొందుతోన్న 'దండుపాళ్య-2'లోనూ నటిస్తోంది. సీక్వెల్‌గా 'దండుపాళ్య-3'కూడా రాబోతుంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాది సెట్‌పైకి ఎక్కనుంది. తెలుగులో 'హ్యాపీ బర్త్‌డే'లో నటిస్తోంది.