Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహేష్ - బోయపాటి కాంబినేషన్‌లో '14 రీల్స్ మూవీ' (Video)

శుక్రవారం, 3 నవంబరు 2017 (17:43 IST)

Widgets Magazine
mahesh babu

మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. 'సరైనోడు', 'జయ జానకి నాయకా' విజయలతో దూసుకుపోత్ను ఈ డైరెక్టర్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా తీయబోతున్నట్టు తెలుస్తోంది. 14 రీల్స్ సినీ నిర్మాణ సంస్థ మహేశ్‌తో ఈ చిత్రం చేయనున్నట్టు సమాచారం. మహేశ్ ఇప్పటికే 14రీల్స్ బ్యానర్‌లో 'దూకుడు', 'ఆగడు', 'నంబర్ 1 నేనొక్కడినే' వంటి చిత్రాలు చేశారు. 
 
ఆ సమయంలోనే మహేశ్ 14 రీల్స్ సినీ నిర్మాణ సంస్థలో మరో సినిమా చేస్తానాని మాట ఇచ్చాడట. దీంతో 14 రీల్స్ వారు బోయపాటి శ్రీనును సంప్రదించారట. ఇప్పుడైతే వీర మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే మహేశ్‌తో సినిమా చేయడానికి కొంత కాలంగా ఎదురు చూస్తున్న బోయపాటి ఎలాగైనా మహేశ్‌తో సినిమా తీయాలని కథ తయారు చేస్తున్నాడట. చూద్దాం బోయపాటి దర్శకత్వంలో మహేశ్ సినిమా వస్తోందో...? లేదో....? 
 
కాగా, ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. అలాగే బోయపాటి శ్రీనివాస్ కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే 2018లో వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ ఉండొచ్చన్నది హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

స్లిమ్‌గా కనిపించేందుకు ఐష్ ఏం చేస్తుందో తెలుసా? (Video)

నవంబర్ ఒకటో తేదీన 44వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అందాలభామ ఐశ్వర్యారాయ్. ఈ ముదురు భామ ...

news

హద్దులు దాటిన నార్త్ బ్యూటీ...

ఆమె పేరు హీనా ఖాన్. సీరియల్‌కు ఎక్కువ సినిమాకు తక్కువ అనే కామెంట్ ఈమెకు బాగా ...

news

అది తలచుకుంటే నా హార్ట్ బ్రేక్ అవుతోంది : శ్వేతా బసు

శ్వేతా బసు ప్రసాద్. బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' ...

news

ఆ హీరోయిన్లతో పోల్చుకుంటే నా ఎక్స్‌పోజింగ్ ఎంత? రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్‌... తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు.. బుల్లితెరపై కూడా పరిచయం అక్కర్లేని పేరు. ...

Widgets Magazine