Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెంకీ కూతురితో అఖిల్ పెళ్ళి..? సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం..? నిజమేనా?

బుధవారం, 12 జులై 2017 (13:51 IST)

Widgets Magazine

సినీ నటులు నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్ళిపై మరో రూమర్ పుట్టుకొచ్చింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో అక్కినేని అఖిల్ వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్ళి కాస్త రద్దైంది. ఆపై అఖిల్ తన రెండో సినిమాపై కన్నేశాడు. దీంతో ఇప్పట్లో అఖిల్ పెళ్లి లేదని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ సోదరుడు నాగచైతన్య, సినీ నటి సమంతల వివాహ ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. వీరిద్దరి వివాహం అక్టోబరులో ఫిక్సైంది. 
 
అయితే అఖిల్‌కు కూడా వెంటనే పెళ్లి చేసేయాలని నాగ్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అఖిల్‌కు మరో అగ్ర నటుడు వెంకటేశ్ కుమార్తెతో వివాహం ఫిక్సయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అఖిల్‌కు పిల్లనివ్వాల్సిందిగా వెంకీతో నాగార్జున మాట్లాడారని.. గతంలో ఉన్న బంధుత్వం కారణంగా ఈ వివాహానికి వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ వార్తలపై నాగార్జున కానీ, వెంకీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కొబ్బరి చిప్పను బొడ్డు మీద వేయడం రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తెలియదు : తాప్సీ

కొబ్బరి చిప్పను బొడ్డుపై వేయడం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తనకు తెలియదని ...

news

లంగా ఓణీలో అదరగొట్టిన సమంత.. ఫోటో చూడండి..

టాలీవుడ్ హీరోయిన్, చైతూ గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య సమంత లంగా ఓణీలో కనిపించింది. ఇదేదో ...

news

తీరుమారని విలనిజం..! మద్యం తాగి నానాయాగీ చేసిన ఫిష్ వెంకట్.. కేసు

ఫిష్ వెంకట్. తెలుగు చిత్రాల్లో ప్రధాన విలన్ పక్కన ఉండే చిన్నపాటి విలన్. ఈయనగారు నిజ ...

news

శ్వాసథెరపీ పేరుతో ప్రియాంకను నలిపేసిన బాయ్‌ఫ్రెండ్ (Video)

బాలీవుడ్ నటి ప్రియాంకను ఆమె బాయ్‌ఫ్రెండ్ వాటిని పట్టుకుని నొక్కేశాడు. నొక్కడం కూడా ...

Widgets Magazine