Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ముద్దుగుమ్మకు... ఆ హీరో ముద్దులంటే తెగ మోజట.. 'బెస్ట్‌ కిస్సర్‌' అవార్డు ఈ హీరోకే ఇవ్వాలట...

గురువారం, 1 డిశెంబరు 2016 (15:33 IST)

Widgets Magazine
aalia bhat - siddharth malhotra

బాలీవుడ్ ముద్దు గుమ్మ ఆలియా భట్‌.. సిద్ధార్థ్‌ మల్హోత్రాలు ప్రేమికులు. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌' చిత్రంలో ఆన్ స్క్రీన్ పంచుకున్న ఈ జంట.. అఫ్ ది స్క్రీన్‌లో కూడా బాగా దగ్గరైపోయింది. అయితే ఈ ప్రేమ గురించి ఎప్పుడు అడిగినా తుచ్ మేము ఫ్రెండ్స్ అని అలియా చెపుతూ వస్తోంది. 
 
అయితే, తాజాగా సిద్ధార్థ్‌‌పై ఆలియా చేసిన కామెంట్స్ మరోసారి వారి మధ్య ఉన్నా అనుభందాన్ని బయటపెట్టింది. బాలీవుడ్‌లో 'కిస్సర్‌' అంటే ముందు గుర్తొచ్చేది ఇమ్రాన్‌ హాష్మీ. కానీ.. బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ మాత్రం సిద్ధార్థ్‌ మల్హోత్రానే బెస్ట్‌ కిస్సర్‌ అంటోంది. ఇటీవల నేహా ధూపియా నిర్వహించిన ఇంటర్‌వ్యూకి వెళ్ళిన ఆలియా..
 
బాలీవుడ్‌లో బెస్ట్‌ కిస్సర్‌ ఎవరన్న ప్రశ్నకు సమాధనం ఇస్తూ.. అర్జున్‌ కపూర్‌ని నేను ఒక్క సినిమాలో కిస్‌ చేశాను. అతను మంచి కిస్సర్‌. కానీ.. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో నేను రెండుసార్లు ముద్దు సన్నివేశాల్లో నటించా. బెస్ట్‌ కిస్సర్‌ అనే అవార్డు ఇస్తే.. సిద్ధార్థ్‌కే ఇవ్వాలి' ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసింది భట్ వారసురాలు.
 
సిద్ధార్థ్‌ బెస్ట్‌ కిస్సర్‌ అంటూ ఆలియా కితాబు ఇవ్వడం బాలీవుడ్‌లో మళ్ళీ టాక్ అఫ్ ది టౌన్‌గా ఆలియా - సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ అంశంపై చర్చ ఆరంభమైంది. అలియా సినిమాల విషయానికి వస్తే.. ఇటివలే షారుక్ ఖాన్‌తో ఆమె నటించిన డియర్ జిందగీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ధృవకు తర్వాత అబ్బాయ్‌తో బాబాయ్ సినిమా..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూరంగా వుంటున్నాడని టాలీవుడ్‌లో ...

news

జాతీయ గీతాన్ని నైట్ క్లబ్‌లో తాగేందుకు.. డ్యాన్స్ చేసేందుకు ముందు ఎందుకు ప్రసారం చేయకూడదు?: వర్మ

సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ ...

news

అల్లు అర్జున్ కుమార్తెకు మంచి పేరు చెప్తారా? కండీషన్.. 'ఏ' అక్షరంతో పేరుండాలి

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతులకు ఇటీవల పండంటి కుమార్తె పుట్టిన విషయం ...

news

చిక్కుల్లో పడిన 'వంగవీటి'.... రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు

టాలీవుడ్, బాలీవుడ్‌లో సంచలనాత్మక దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేకమైన గుర్తింపు ...

Widgets Magazine