Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజా... మా అబ్బాయితో ఒక్క సినిమా ప్లీజ్(వీడియో)

శనివారం, 17 జూన్ 2017 (17:21 IST)

Widgets Magazine

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్. యువ కథానాయకుల్లో ముందుకు దూసుకుపోతున్న హీరో. మాస్ హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించుకున్నారు. అయితే భారీ హిట్లు మాత్రం పెద్దగా అల్లు అర్జున్‌కు లేవు. రామ్ చరణ్ కన్నా ముందు నుంచే అల్లు అర్జున్ సినిమాల్లో ఉన్నారు. కానీ రామ్ చరణ్‌‌కు ఎన్నో హిట్లు ఉన్నాయి. అందులోను భారీ హిట్లే. ఇది అందరికీ తెలిసిన విషయమే. మగధీర సినిమాతో రామ్ చరణ్‌ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి సినిమానే తీసి తన కుమారుడి రేంజ్ పెంచాలన్నదే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆలోచన. 
allu-arjun
 
ఇదే విషయాన్ని రాజమౌళికి చెప్పారట అల్లు అరవింద్. మంచి కథతో అర్జున్ మైలేజ్ ఒక్కసారిగా పెరగాలని అరవింద్ కోరారట. సమయం, ఖర్చు ఎంతయినా ఫర్వాలేదు సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉండాలని అన్నారట. అల్లు అరవింద్ లాంటి గొప్ప నిర్మాత అడిగితే రాజమౌళి కాదంటారా. 
 
అయితే ఐదు సంవత్సరాల పాటు బాహుబలి-1, బాహుబలి-2 సినిమాతో ఎక్కువ సమయాన్ని కేటాయించిన రాజమౌళి కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట. మంచి కథను ఆలోచించి కొద్దిగా గ్యాప్ తరువాత షూటింగ్ ప్రారంభిద్దామని, అయితే సినిమా తీయడం మాత్రం ఖాయమని అల్లుకు హామీ ఇచ్చారట రాజమౌళి. చిరంజీవి ప్లేస్ కోసం బన్నీ లుక్కేస్తున్నాడా... చూడండి వీడియోను...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

47ఏళ్ల వయస్సులో ఫ్యామిలీ ఫ్రెండ్‌ను మనువాడనున్న శోభన..?

ఇన్నాళ్లపాటు వివాహమే వద్దంటూ నాట్యకళకు తనను అంకితం చేసుకున్న సినీ నటి శోభన.. 47 ఏళ్ల ...

news

విజయవాడ కుర్రాడిని రేష్మి పెళ్లి చేస్కుంటుందా... గింజుకుంటున్న యాంకర్...

నేను విశాఖలోనే సెటిలవుతా అని యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల ...

news

నిత్యామీనన్ కటీఫ్... విడాకులు తీసుకుంటామని కోర్టుకెళ్లని సినీజంట... కోర్టు ఫైర్

ఈగలో నటించిన కన్నడ నటుడు సుదీప్ మనకు తెలుసు. ఈయన కొన్నాళ్ల క్రితం ఆయన భార్యకు ...

news

''నిన్నుకోరి'' ట్రైలర్ అదుర్స్.. నాని, ఆది, నివేదా నటనే ప్లస్- తననే ప్రేమించే.. చావైనా బ్రతుకైనా? (ట్రైలర్)

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను ...

Widgets Magazine