శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (14:38 IST)

అమల యోగా చేస్తుంది.. నాగార్జున గ్లామర్ రహస్యం తెలిసింది...

ఇదేమీ పెద్ద విషయం కాకపోవచ్చు.. చేస్తే అనుష్క దగ్గర నేర్చుకుంటుంది అనుకుంటారు. కానీ అదేమి కాదు. నాగార్జున సాగర్ సమీపంలో వున్న ఆశ్రమానికి వెళ్లి పదిరోజులు వుండి వచ్చిందట. అక్కడ నుంచి వచ్చాక చాలా హేపీగా వుందని చెబుతోంది. 
 
నాగార్జున సూచన మేరకు అక్కడి వెళ్ళింది. అసలు నాగార్జున తన ఆరోగ్యం సీక్రెట్‌ చెప్పేవాడు కాదు. కానీ భార్య కోసం చెప్పకతప్పలేదు. డైటింగ్‌ కూడా పరిమితంగానే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు