Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనుపమ పరమేశ్వర్ ఆ హీరో నైట్ పార్టీలు... ఆ కిక్కుతో ఇద్దరూ ఎంజాయ్...

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:45 IST)

Widgets Magazine

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వర్ పేరు మారుమ్రోగుతోంది. శతమానం భవతి చిత్రం హిట్‌తో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కుర్ర హీరోలు ఆమె కాల్షీట్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారట. దీనితో దర్శకనిర్మాతలు ఆమెను తమ చిత్రాల కథలకు హీరోయిన్ గా చెప్పక తప్పడం లేదట. ఈ ఖుషీకి కారణం శతమానం భవతి సూపర్ సక్సెస్ కావడమే. ఈ నేపధ్యంలో అనుపమ హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లడంలేదట.
sarvanand-anupama
 
ఆమె నగరం విడిచిపెట్టకుండా అక్కడే అంటిపెట్టుకుని వుండటానికి ఛాన్సులతో పాటు మరో కారణం కూడా ఉందని చెపుతున్నారు. అదేమిటంటే.. శతమానం భవతి హీరోతో అనుపమ రాత్రిపూట పార్టీలకు వెళుతోందట. సినిమా సక్సెస్ పార్టీలే అని కొంతమంది చెపుతున్నా... అదేపనిగా ఆమె సర్వానంద్ తోనే తిరుగుతోందని టాలీవుడ్ సినీజనం గుసగుసలాడుకుంటున్నారట. ఐతే ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఇలాంటి గాసిప్స్ రావడం సహజమేనని ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్ - కొరటాల శివ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ మూవీ...

కొరటాల శివ. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ...

news

లాస్య ఎంగేజ్‌మెంట్‌లో ఏడ్చేసిన రవి.. మంజునాథ్‌‌కు వందల కోట్ల ఆస్తులున్నాయట..!

బుల్లితెర నటీమణి లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బుల్లితెరకు దూరమై ఒక సినిమా ...

news

బ్రహ్మీతో కాంబినేషన్.. అప్పుడే బ్లూ ఫిలిమ్ ఆఫర్స్ వచ్చాయి..సమంత, తమన్నా అలా?: రమ్య శ్రీ

శృంగార తార, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులనైన రమ్యశ్రీ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ...

news

ఆ ముగ్గురితో నాగార్జున వందో సినిమా.. బంగార్రాజుగా కనిపించనున్న మన్మథుడు

టాలీవుడ్‌లో బాలయ్య వందో సినిమా.. మెగాస్టార్ 150వ సినిమా ఫీవర్‌కు తెరపడింది. ప్రస్తుతం ...

Widgets Magazine