Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అది కనిపిస్తే ఎక్కడైనా ఆగిపోతా... అనుష్క

శనివారం, 8 జులై 2017 (13:51 IST)

Widgets Magazine
Anushka

'బాహుబలి' తర్వాత అనుష్క క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పొడుకాళ్ళ సుందరి మొదట‌లో మాస్ హీరోయిస్‌గా పేరు తెచ్చుకుంది గానీ బాహుబలి తర్వాత ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా అనుష్క చేయగలదన్న మంచి పేరును సంపాదించుకుంది. టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న అనుష్క ప్రస్తుతం తన చేతిలో ఎన్నో సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది. అయితే ఖాళీ దొరికితే మాత్రం అనుష్క అలా.. అలా.. చల్లటి.. అందమైన ప్రదేశాలకు వెళ్ళిపోతోంది. 
 
తనకు నచ్చిన ప్రదేశం కనిపిస్తే చాలట అనుష్క వెంటనే ఆగిపోయి అక్కడ ఎక్కువ సమయం గడిపి ఆ తర్వాత వెళుతుందట. అక్కడ ఎంత మంది ఉన్నా, తన అభిమానులు ఇబ్బందులు పెట్టేలా ఉన్నా, ఎంత రాత్రయినా సరే అనుష్క అవన్నీ పట్టించుకోదట. 
 
తనకు నచ్చిన ప్రాంతమైతే వెంటనే ఆగిపోతుందట అనుష్క. షూటింగ్ సమయాల్లోనే అనుష్క బయటకు వచ్చి ఇలా చేయడం వల్ల షూటింగ్ ఆగిపోతోందట. అయితే ఆమె మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తోందట అనుష్క. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అందాలు చూపిస్తే చూస్తున్నారు కదా.. బికినీ వేస్తే తప్పేంటి? : పూజా హెగ్డే (Video)

వెండితెరపై అందాలు ఆరబోస్తే సినిమా చూడకుండా థియేటర్ల నుంచి లేచి బయటకు వస్తున్నారా? లేదు ...

news

మరో పదేళ్ళ పాటు మీడియా ముందుకు రానంటున్న టాలీవుడ్ డైరెక్టర్!

మీడియాతో పెద్ద తలనొప్పి వచ్చిపడిందనీ, తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి.. చిక్కుల్లోకి ...

news

#BiggBossTeluguOnJuly16 : 'అదీ మ్యాటర్.. వెయిట్ చేయండి.. కలిసే చూద్దాం'.. ప్రోమో రిలీజ్

జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రధాన వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఈనల 16వ తేదీ నుంచి ప్రసారం ...

news

'నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్‌ చాలా ఎనర్జిటిక్' : జాక్వెలైన్ ఫెర్నాండేజ్

నా కో స్టార్స్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రా చాలా ఎనర్జిటిక్ అని బాలీవుడ్ నటి జాక్వెలైన్ ...

Widgets Magazine