Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి సరసన హీరోయిన్ ఛాన్స్: నో చెప్పిన అనుష్క.. శ్రుతిహసన్‌కి ఆఫర్

హైదరాబాద్, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (04:52 IST)

Widgets Magazine

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని రీఎంట్రీ ఫిలిమ్‌ ఖైదీ నంబర్ 150తో కెరీర్‌లోనే అత్యంత అధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి అంతటివాడికే ఝలక్ ఇచ్చిందా... గత కొంత కాలంగా టాలివుడ్‌లో ఇది పెద్ద వార్త. చిరు 151వ సినిమాకు తొలుత అనుష్కను సంప్రదించినా నో చెప్పిందని వరుస కథనాలు వెలువడ్డాయి.  
 
అసలు ఖైదీ నంబర్ 150 సినిమా కోసం హీరోయిన్‌గా ఎవర్ని ఎంపిక చేయాలన్నదానిపై ఎక్కువ సమయం గడిపారు. చివరకు కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తాజాగా చిరంజీవి 151వ సినిమాకూ హీరోయిన్ ఎంపికే కష్టం అవుతోందట. ఇంకా సినిమానే ఖరారు కాలేదు కానీ.. హీరోయిన్ దాకా ఎందుకు అని ఆలోచిస్తున్నారా అంటే హీరోయిన్ల డేట్లు దొరకడం చిరంజీవి అంతటి మెగా స్టార్‌కి కూడా కష్టమైపోతోందని సమాచారం. 
 
దీనికి సంబంధించి మరో వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ముందుగా అనుకున్నట్లు అనుష్కకే హీరోయిన్ చాన్స్ ఇవ్వాలని అనుకున్నా బదులు శ్రుతి హాసన్‌‌ను తీసుకునే ఆలోచన చేస్తున్నారని టాక్. అయితే.. మెగాస్టార్ పక్కన శ్రుతి హాసన్ నప్పుతుందా అంటే.. నప్పేలా ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నారట. మరి, చిరంజీవితో చాన్స్ అంటే శ్రుతి హాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆఫర్లు రాలేదా... ఆ కొన్నీ ఇప్పేస్తే సరి అంటున్న భామ..!

చిత్రసీమ ఎంతమంది హీరోయిన్లను చూడలేదు. స్టార్‌డమ్ ఉన్నంతవరకు బికినీ కాదు గదా గికినీ జోలికి ...

news

ఇలియానాను కత్రినా కైఫ్ ఫాలో అవుతుందా? బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో?

టాలీవుడ్ సన్నజాతి బొమ్మ ఇలియానా ప్రస్తుతం తన ప్రేమికుడితో షికార్లు కొడుతోంది. ఇందులో ...

news

ఘాజీకి సెన్సార్ సర్టిఫికేట్.. మూవీ మేకింగ్ వీడియో చూడండి..

తెలుగు, తమిళ, హిందీల్లో రిలీజ్ కానున్న ఘాజీ సినిమాకి సెన్సార్ యు సర్టిఫికేట్ ఇచ్చేసింది. ...

news

కళ్లతోనే నటించిన నాగార్జున.. జన్మ ధన్యమైందన్న దర్శకేంద్రుడు

ఓం నమో వెంకటేశాయ సినిమా చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటున్నారు చిత్ర దర్శకుడు ...

Widgets Magazine