Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సుప్రియ ప్లీజ్ అది చెయ్...! ఏంటది..?

శుక్రవారం, 19 మే 2017 (12:37 IST)

Widgets Magazine
supriya - avasarala

సుప్రియ.. ఎవరీమె. ఏంటి చెయ్యమంటున్నారు అనుకుంటున్నారా.. తెలుగు సినీపరిశ్రమలో ఈ పేరు పెద్దగా తెలియకపోయినా ఇప్పుడు ఆమె పేరునే జపిస్తున్నారు నిర్మాతలు. కారణం ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా "బాబు బాగా బిజీ". ఆ సినిమాలో ఆంటీగా నటించిన సుప్రియ శృంగార భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. కేవలం సుప్రియను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు సినిమాకు ఇప్పటికీ వస్తున్నారట. అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో నటించిన సుప్రియకు మాత్రం చాలా బాగా పేరు వచ్చిందట. 
 
కొత్తగా రానున్న సినిమాల్లో సుప్రియకు ప్రత్యేక క్యారెక్టర్లు ఇస్తాం.. రమ్మని నిర్మాతలు సుప్రియ ఇంటి ముందు క్యూ కట్టారట. అయితే సుప్రియ మాత్రం నిర్మాతల వినతులను సున్నితంగా తిరస్కరిస్తున్నారట. అలాంటి క్యారెక్టలు చేస్తే మళ్లీ తనకు అవకాశం రాకపోవచ్చని చెబుతోందట. అంతేకాదు హీరోయిన్‌గా అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను గానీ.. హీరోయిన్ పక్కన క్యారెక్టర్లు చేయనని చెబుతోందట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అన్‌లైన్‌లో ‘భళి భళి రా భళి..’ పాట భారత్‌లో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్ (మీరూ చూడండి)

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గత నెల 28వ తేదీన విడుదలైన చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం ...

news

సమంత నాకు నచ్చలేదు.. ఎందుకంటే..: నాగచైతన్య తొలి చిలిపి ఫిర్యాదు

హీరోయిన్ సమంత నాకు నచ్చలేదు అంటూ టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య చిలిపి ఫిర్యాదు చేశాడు. ...

news

జాత్యహంకారమా..? వినోదమా..? ప్రియాంకాచోప్రాకు తప్పని లైంగిక వేధింపులు

హాలీవుడ్‌లో తను నటిస్తున్న చిత్రాల్లో సత్తాచాటుకుంటూ నటనలో కానీ, అందాల ప్రదర్శనలో కానీ ...

news

సమంతకు వడదెబ్బ తగిలిందట.. చెర్రీ యూనిట్‌కు రెస్ట్ ఇచ్చిన సుకుమార్..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ...

Widgets Magazine