Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహేష్ బాబుతో ట్రైన్ సీన్‌లో నటించింది. కానీ నో యూజ్.. బాబు బాగా బిజీతో.. బిజీ బిజీ అయిపోతుందా?

శనివారం, 13 మే 2017 (10:00 IST)

Widgets Magazine
Babu Baga Busy Movie

బాబు బాగా బిజీ ద్వారా బాగా అందాలు ఆరబోసిన బోల్డ్ నటికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ చేయని రిస్క్ దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల చేశాడు. బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్‌గా తెరకెక్కిన 'హంటర్' చిత్రాన్ని తెలుగులో బాబు బాగా బిజీ పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు శ్రీముఖి, తేజస్విని మడివాడ, మిస్త్రీ, సుప్రియ చాలా హాట్ హాట్‌గా నటించారు. 
 
తొలుత ఈ సినిమాపై విమర్శలు వస్తున్నా.. అవన్నీ ఏమాత్రం అవసరాల పట్టించుకోకుండా ఏప్రిల్ 5న రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించిన ఏ నటులకు పెద్దగా పేరు రాలేదు కానీ బోల్డ్‌గా కుర్రకారుకి మత్తెక్కించేలా నటించిన సుప్రియకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది.
 
బాబు బాగా బిజీ సినిమాతో ఒక్కసారిగా తెరపై వేడి పుట్టించింది. గతంలో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైనా అంతగా గుర్తింపు నోచుకోలేదు సుప్రియ. తాజాగా బాబు బాగా బిజీలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. బాబు బాగా బిజీ ప్లాప్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం భారీగా వస్తున్నాయి.

గతంలో సుప్రియ ఐసోలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించింది. మహేశ్‌బాబుతో కలిసి ట్రైన్ సీన్‌లో నటించింది. చిన్న సీన్‌లో కనిపించిన సుప్రియకు తగిన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దూరమైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ...

news

కథ చెబితే నా పిల్లలు హాయిగా వింటారు, పాటపాడితే నిద్రపోతారు. వాయిస్ మహిమ అంటున్న శ్రీదేవి

మానవా, మానవా అంటూ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో కోట్లమందిని తన దేవకన్య పాత్ర ద్వారా ...

news

మేకప్ అంత అసహ్యకరమైంది మరొకటి లేదంటున్న బాలీవుడ్ భామ

మేకప్ లేనిదే ఏ ప్రోగ్రాముకూ రాని హీరోయిన్లు, నటీమణులూ ఉంటున్న బాలీవుడ్‌లో మేకప్ అంటేనే ...

news

బాహుబలి-2ని మించిన సినిమా రావాలంటే రజనీ-రాజమౌళి సినిమా చేయాల్సిందే.. రంగుల కలల్లో తమిళ నిర్మాతలు

ఒకవైపు బాహుబలి అమ్మ కాదు అమ్మమ్మ లాంటి సినిమా తీసిపడేసి ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో ...

Widgets Magazine