Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్‌పై స్కిట్.. హైపర్ ఆదిని బాలయ్య చంపేస్తానని బెదిరించారా? సారీ చెప్పాక ఏం జరిగింది?

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:55 IST)

Widgets Magazine

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో సీనియర్ నటులపై కామెడీ స్కిట్‌లు మామూలే. అయితే జ‌బ‌ర్ద‌స్త్ షోలో కామెడీతో విశేషంగా ఆకట్టుకొంటున్న హైపర్ ఆదికి నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల వార్నింగ్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం సాగింది. తన తండ్రి, నటరత్న, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తారకరామారావు ప్రతిష్టకు భంగం కలిగించేలా జబర్దస్ ప్రోగ్రామ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదిపై బాలయ్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. 
 
ఓ దశలో ఆదిని చంపేయ్యమంటూ తన పీఏను ఆదేశించినట్లు కూడా వదంతలు వ్యాపించాయి. గతంలో ఆది అభి బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు దివంగ‌త లెజెండ్రీ హీరో ఎన్టీఆర్ పై ఓ స్కిట్ చేశాడ‌ట‌. అందులో పొర‌పాటుగా ఎన్టీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ.. పీఏ చేత ఫోన్ చేయించి ఆదిని చంపేస్తానని బెదిరించాడట. 
 
బాలయ్య పీఏ ఆదితో.. మిమ్మ‌ల్ని చంపమ‌న్నాడు.. చంపేయాలా అని అడిగాడట. దీంతో కంగారు పడిన ఆది అలాంటి త‌ప్పు మరోసారి చేయ‌న‌ని సారీ చెప్పాడ‌ట‌. ఆ త‌ర్వాత బాల‌య్య పీఏ కూడా స‌ర‌దాగా అన్నాన‌ని చెప్ప‌డంతో హైప‌ర్ ఆది కూల్ అయ్యాడట. ఆ దెబ్బతో అగ్రహీరోలతో స్కిట్ రాయడాన్ని జబర్దస్త్ టీమ్ పక్కనపెట్టేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాటమరాయుడు టీజర్ రిలీజ్.. పవన్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. ఎప్పుడో వచ్చాడు అన్నది ముఖ్యం కాదు.. (Video)

మెగాస్టార్ ఖైదీ నెం. 150, రామ్ చరణ్ ధ్రువ సినిమాలతో మస్తు ఖుషీగా ఉన్న మెగా ఫ్యాన్స్‌కు ...

news

"ఓం నమో వేంకటేశాయ" కోసం గడ్డం పెంచి.. భక్తి శ్రద్ధలతో నటించారు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్

అన్నమయ్య, రామదాసు వంటి భక్తిరస చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని ...

news

''కాటమరాయుడు''కి కలెక్షన్ల కష్టాలు తప్పవా? బుల్లితెరకు.. వీరుడొక్కడేకు లింకేంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. కోలీవుడ్‌లో బ్లాక్ ...

news

''కిట్టు ఉన్నాడు జాగ్రత్త'' ట్రైలర్ రిలీజ్.. ట్రెండింగ్‌లో 4వ స్థానం.. 2లక్షల వ్యూస్.. (Video)

రాజ్ తరుణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ సినిమా ట్రైలర్ ...

Widgets Magazine