Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లిప్‌లాక్ కిస్ పెట్టినందుకు అన్నతో బూతులు తిట్టించుకున్న హీరోయిన్ ఎవరు?

మంగళవారం, 29 నవంబరు 2016 (12:55 IST)

Widgets Magazine
poorna - allari naresh

సినిమాల్లో నటించేటపుడు లిప్‌లాక్ కిస్‌లు సర్వసాధారణం. కథా పాత్రల డిమాండ్ ఉన్నా లేకున్నా... ఈ తరహా ముద్దులు పెట్టడం ఇపుడు రివాజై పోయింది. కానీ, ఓ హీరోయిన్ ఓ చిత్రంలో హీరోతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించి అన్నతో బూతులు తిట్టుంచుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా... పూర్ణ. 
 
"సీమటపాకాయ్" సినిమాలో లిప్ లాక్ సీన్లు, కౌగిలింతల సన్నివేశాల్లో నటించింది. ఈ సన్నివేశాలను చూసిన హీరోయిన్ సోదరుడు సిరియస్ అయ్యారట.. అంతేకాదు ఇలాంటి సీన్లలో నటించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారట. 
 
తెలుగులో కాస్త చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా, 'అవును', 'అవును 2' సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది పూర్ణ. పైగా మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది. శ్రీనివాస్ రెడ్డితో కలిసి పూర్ణ నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 
 
ఈ సినిమా ప్రమోషన్ కోసమే హీరోయిన్ పూర్ణా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'సీమటపాకాయ్' చిత్రంలో ఒక సన్నివేశంలో అల్లరి నరేష్‌కు లిప్‌లాక్ ఇస్తుంది. అలాగే కొన్ని కౌగిలింత సీన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాను హీరోయిన్ పూర్ణ ఫ్యామిలీ అంతా కలిసి చూశారట.
 
సినిమాలో లిప్‌లాక్ సీన్లు, కౌగిలింతల సన్నివేశాలు చూసి పూర్ణ సోదరుడు సిరియస్ అయ్యారట. అంతేకాదు ఇలాంటి సీన్లలో నటించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారట. అయితే వారు అంతగా ఫీల్ కావడానికి గల కారణం ముస్లింలు కావడమే. వారి కుటుంబాల్లో ఇలాంటి వ్యవహారాలు అస్సలునచ్చవట. అయితే కొద్దీ రోజుల్లోనే ఇది నటన మాత్రమే అనే విషయం వాళ్లకు తెలియడంతో వారంతా మిన్నకుండి పోయారట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గ్లామర్ ప్లస్ నట రెండూ ఉన్న కీర్తి సురేష్ టాలీవుడ్ క్వీన్ అవుతుందా? రకుల్ ప్రీత్ సింగ్ అవుట్?

''నేను శైలజ'' సినిమాతో టాలీవుడ్‌తో అడుగుపెట్టిన కీర్తికి అవకాశాలు వచ్చినా సెలెక్టివ్‌గా ...

news

నిజమే.. నేను పెళ్లికి ముందు డేటింగ్ చేశాను : విద్యాబాలన్

చిత్ర పరిశ్రమలో డేటింగ్ అన్నది ఇపుడు బహిరంగ రహస్యం. అయినా సరే తాము డేటింగ్‌లో ఉన్నామని, ...

news

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు తెలుసు: రాజ్యవర్ధన్ రాథోర్

కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చిందో నాకు తెలుసు అంటున్నారు కేంద్రమంత్రి ...

news

రామ్ చరణ్ 'ధృవ'తో వెనుకడుగు వేసిన బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' దెబ్బకు బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' వెనుకడుగు వేసింది. ...

Widgets Magazine