Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ "బిగ్‌బాస్"కు కష్టాలు... పాల్గొనేవారు దొరకడం లేదట... పరువు పోతుందా?

శుక్రవారం, 30 జూన్ 2017 (14:57 IST)

Widgets Magazine

తమిళంలో కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్‌గా గ్రాండ్ లెవల్లో ఆరంభం అంటూ బస్ స్టాపుల్లో పోస్టర్లు అంటించి నానా హంగామా చేసి ప్రారంభించినా షో పరిచయ కార్యక్రమం 'తుస్'మంది. దీంతో ఇప్పుడు తెలుగులో పరిస్థితి ఎలా వుంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనేవారు దొరకడంలేదట. 
ntr
 
బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ కావాలంటే వివిధ రంగాల నుంచి ప్రముఖులు ఇందులో పాల్గొనాలి. కానీ పోసాని కృష్ణమురళి, నటి హేమ వంటి అతి తక్కువమంది ఈ షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సంప్రదించినవారిలో చాలామంది ఈ షోలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. 
 
మరోవైపు ఈ షోను జూలై నెలలో చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. జూ.ఎన్టీఆర్ కు వున్న ఫాలోయింగ్ దృష్ట్యా షోలో పాల్గొనేవారు కూడా మంచి పేరున్నవారినే ఎంపిక చేయాలని షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే తమిళంలో స్టార్టయిన కమల్ బిగ్ బాస్ తుస్సుమందనే కామెంట్లు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలో జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ఎలా వుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొని వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రుతి పోతే పోయింది.. అనుష్క, నయన వద్దే వద్దు.. హన్సికనే ముద్దంటున్న సుందర్‌ సి?

బాహుబలి సినిమా విడుదలకు తర్వాత అలాంటి సినిమాలను తెరకెక్కేందుకు రంగం సిద్ధం అవుతోంది. ...

news

అలాంటి క్యారెక్టర్‌ను అదరగొడతానంటున్న నాని...!

యువ నటుల్లో నానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. లవర్ బాయ్‌గానీ, మాస్ క్యారెక్టర్‌గానీ ...

news

"జై లవకుశ" మూలకథ లీక్.. కారణం ఎవరు...!

సామాజిక మాధ్యమాలను వాడుకుని తప్పుడు సందేశాలను పంపే వారి సంఖ్య ఎక్కువవుతోంది. చాలామందికి ...

news

ఆ హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ లాంటి మొగుడు కావాలట...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు చాలామందికి ఇష్టమేర్పడింది. దానికి ఎన్నో ...

Widgets Magazine