Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూ.ఎన్టీఆర్ పడక గదిలో కెమెరాలు.. ఎందుకో తెలుసా? (Video)

మంగళవారం, 27 జూన్ 2017 (13:44 IST)

Widgets Magazine
bigboss jr ntr

వెండితెర హీరో జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ హిందీలో చేస్తున్న బిగ్ బాస్ షో మాదిరిగా తెలుగులో ఎన్టీఆర్‌తో ఓ టీవీ చానెల్ నిర్వాహకులు ఓ కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేశారు. ముంబైలో ఈ ప్రోగ్రాం షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలుస్తుండ‌గా, తాజాగా ఓ టీజర్ విడుద‌ల చేశారు. 
 
ఇందులో ఎన్టీఆర్ ఉద‌యాన్నే నిద్ర‌లేచి టీ తాగుతుండ‌గా, ఎదురుగా ఉన్న కెమెరాల‌ని చూసి షాక్ అవుతాడు. కెమెరాల‌ని బిగ్ బాస్ హౌస్‌లో పెట్ట‌మంటే నా ఇంట్లో పెట్టారేంటి అనే డైలాగ్ చెబుతాడు. ఈ ప్రోమో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప‌లువురు టాప్ స్టార్స్‌తో సాగే ఎంట‌ర్‌మైన్‌మెంట్ ప్రోగ్రాంగా తెలుగు బిగ్ బాస్ షో రూపొంద‌నుంద‌ని స‌మాచారం. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్.. విమర్శించడానికి మీరెవరు : హరీష్ శంకర్

"నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది. మంచి ఎంటర్‌టైనర్ వస్తే, రెవెన్యూలు చూడాలి ...

news

మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారిన మహేష్ బాబు.. ఏకంగా ఏడో స్థానానికి?

స్పైడర్ హీరో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ ...

news

డైరెక్టర్ చెపితే విప్పేస్తానంటున్న పూజా హెగ్డే... పర్సనల్ టచ్...

తెలుగు వెండితెరపై 'ఒక లైలా కోసం' చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ముకుంద'తో మంచి ...

news

నటజీవితం తొలిరోజుల్లో ఆకలితో అలమటించా: రకుల్ ప్రీత్ ఆవేదన

పంజాబీ అమ్మాయే అయినా తెలుగువారికంటే బాగా తెలుగు మాట్లాడే అద్భుత హీరోయిన్ ఆమె. ఇప్పుడంటే ...

Widgets Magazine