Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్లీజ్ కోయినా.. ఒక్కరాత్రి నాతో గడపవూ... నటికి లైంగిక వేధింపులు...

శనివారం, 5 ఆగస్టు 2017 (12:01 IST)

Widgets Magazine
koena mitra

బాలీవుడ్ నటి కోయినామిత్రాకు ఓ అంగతుకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ప్లీజ్ కోయినా.. ఒక్కరాత్రి నాతో గడపవూ అంటూ పదేపదే ఫోన్లు చేస్తూ వేధించసాగాడు. దీంతో ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో కోయినామిత్రా ఒకరు. ఈమె ఫోన్ నంబరును ఓ అగంతకుడు సంపాదించి, ఆమెకు ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఫోనులో అశ్లీలంగా మాట్లాడుతూ ఒక్కరాత్రి తనతో గడపాలంటూ ప్రాధేయపడసాగాడు. ఇలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. ఈ వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ అగంతకుడి కోసం గాలిస్తున్నారు. దీనిపై ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ ఒక అగంతకుడు వివిధ ఫోన్ నెంబర్లతో కోయినాకు తరచూ ఫోన్లుచేసి వేధిస్తున్నాడనే ఫిర్యాదు అందింది. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుని తెలిపారు. కాగా, కోయినామిత్రా 'ముసాఫిర్', 'ఏక్ కిలాడీ ఏక్ హసీనా' వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆలరించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

100 రోజులు పూర్తి చేసుకున్న బాహుబలి-2: ఇక చైనాలో రిలీజ్‌కు రెడీ?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా వందరోజులను ...

news

దిలీప్‌కు ముగ్గురు భార్యలు..? తొలి భార్యకు విడాకులివ్వకుండే రెండో పెళ్ళి చేసుకున్నాడా?

హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసులో మలయాళీ నటుడు దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ ...

news

కేరీర్‌లో చాలా తప్పులు చేశా... నటి శిల్పాశెట్టి

తన కెరీర్‌లో ఎన్నో తప్పులు చేశానని, ఆ తర్వాత తాను చేసిన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుని ...

news

ఎన్టీఆర్‌కు షోకాజ్ నోటీసులు..?

నందమూరి హీరో, జూనియర్‌ ఎన్టీఆర్‌కు కొత్త కష్టమొచ్చిపడింది. నాన్నకు ప్రేమతో సినిమాకు సేవా ...

Widgets Magazine