Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దిశా పటానీ ఎంత మంచి అమ్మాయి.. హీరోయిన్లు చూసి నేర్చుకోవాల్సిందే..?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (16:33 IST)

Widgets Magazine
disha patani

దిశా పటానీ చాలా మంచి అమ్మాయంటూ బిటౌన్‌లో టాక్ వస్తోంది. ఎంఎస్ ధోనీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ సుందరి దిశా పటానీ.. తాజాగా  కుంగ్ పూ యోగాలో నటించింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌‍లో దిశా పటానీ మాట్లాడుతూ.. అందరితో కలిసిపోవడమంటే తనకు కాస్త కష్టమైన పనని చెప్పుకొచ్చింది. 
 
ఇంకా తాను సినిమాకు సంబంధించిన పార్టీలకు వెళ్ళనని.. ఎలాంటి డ్రింక్స్ తాగనని చెప్పింది. ముఖ్యంగా చెప్పాలంటే.. ఇండస్ట్రీలో తనపై వస్తున్న గాసిప్స్ గురించి తనకు తెలియదని చెప్తోంది. ఎందుకంటే ఎక్కడికీ బయటికెళ్లను. అటువంటి ప్లేస్‌కి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. తాను పనిచేస్తున్నపుడు, షూటింగ్‌లో ఉన్నపుడు ఎంజాయ్ చేస్తా. పనిలేకపోతే మా ఇంటి దగ్గర నా స్నేహితులతో గడిపేందుకు సమయం కేటాయిస్తానని తెలిపింది. 
 
ఇకపోతే.. అవార్డ్స్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్తుంటా.. ఎందుకంటే అవి ప్రొఫెషన్‌లో భాగమంటూ చెప్పుకొచ్చింది. అమ్మడి మాటలు విన్న జనమంతా.. దిశా పటానీని చూసి హీరోయిన్లు నేర్చుకోవాలంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''నేను లోకల్'' నానికి ప్రమోషన్ రానుంది.. 4 నెలల్లో తండ్రి కాబోతున్నాడట..

నేను లోకల్ అంటూ సినిమా ద్వారా తెరపైకి వస్తున్న నానికి ప్రమోషన్ రానుంది. 2012 అక్టోబర్ 27న ...

news

పవన్‌తో ఇప్పుడే సినిమా వద్దు వద్దు.. కాజల్‌లా మారనంటున్న రకుల్ ప్రీత్ సింగ్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించే గోల్డెన్ ఆఫర్ వస్తే రకుల్ ప్రీత్ సింగ్ వద్దనుకుందట. ...

news

రాశీఖన్నాను గోపీచంద్‌ ఏంచేశాడో!

నటి రాశీఖన్నా తాను చాలా నేర్చుకున్నాననీ.. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ధైర్యం ...

news

పవన్‌ కళ్యాణ్ ఈసారి మరో పుస్తకం రాస్తాడా?

నటుడు పవన్‌ కళ్యాన్‌ ఇంతకుముందు 'ఇజం' అంటూ రాసి.. తన జనసేన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని ...

Widgets Magazine