Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గౌతమ్ వాసుదేవ మీనన్‌తో దేవసేన సినిమా.. లేడి ఓరియెంటెడ్ చిత్రంలో?

బుధవారం, 1 నవంబరు 2017 (15:30 IST)

Widgets Magazine
Anushka

బాహుబలి దేవసేనతో ఏ మాయ చేసావె దర్శకుడు గౌతమ్ మీనన్ చేతులు కలుపనున్నాడు. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు కొట్టేసిన దక్షిణాది అగ్ర హీరోయిన్ అనుష్క.. తాజాగా ఓ తమిళ సినిమాకు సంతకాలు చేసేసింది. దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా మంచి పేరుకొట్టేసిన అనుష్క.. కోలీవుడ్ కూల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌‍తో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
పూర్తిగా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరిగే ఈ స్టోరీ చెప్పడంతో దేవసేనకు కథ నచ్చేసింది. దీంతో త్వరలో అనుష్క-గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమా సెట్స్ పైకి రానుందని టాక్. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన యువి వారితో భాగమతి సినిమాను చేస్తోంది. జి. అశోక్ తెరకెక్కిస్తోన్న ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక గౌతమ్ సినిమా షూటింగ్‌లో అనుష్క పాల్గొంటుందని సినీ జనం అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నటి ప్రియాంకా ఇంటికి సమీపంలో ఉగ్రదాడి...

అమెరికాలోని న్యూయార్క్ నగరం, మ్యాన్‌హాట్టన్ ఏరియాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి బాలీవుడ్ ...

news

చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెళ్లి ఫోటో.. వర్మ లేటెస్ట్ పోస్టు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితంలోని ఓ ...

news

అది చూస్తే మహేష్ బాబు కుళ్లుకుంటాడు... ఎన్టీఆర్ లారీ అక్షింతలు చల్లుతాడు...

తను తీయబోయే చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని ...

news

మార్చి 29న రంగస్థలం రిలీజ్..?

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం 1985 సినిమా సంక్రాంతికి వచ్చేది ...

Widgets Magazine