Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలిలో శివగామిగా జయప్రద నటించివుంటే ఎలా వుంటుంది?

గురువారం, 10 ఆగస్టు 2017 (09:10 IST)

Widgets Magazine
jayaprada

70టీస్‌లో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రదను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. సినిమాలకు తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద.. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సినీ లెజండ్ కమల్ హాసన్ నటించిన దశావతారంలో ఆమె కనిపించారు. దేశంలోని పలు భాషలకు చెందిన సినిమాల్లో నటించిన ఈమె.. మళ్లీ  సినిమాల్లో కనిపించలేదు.
 
ప్రస్తుతం ''కేణి'' అనే తమిళ సినిమాలో జయప్రద నటిస్తోంది. మలయాళంలో కినరు అనే సినిమాకు రీమేక్‌గా కేణి తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయప్రద, పార్తిబన్ కలిసి నటిస్తున్నారు. ఓ సామాజిక సమస్య ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే పవర్ ఫుల్ రోల్స్ మాత్రమే తాను పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని జయప్రద వెల్లడించింది. గతంలో బాహుబలిలో శివగామి పాత్ర కోసం హేమమాలిని, శ్రీదేవి, మంజు లక్ష్మి, రమ్య కృష్ణ వంటి పలువురిని రాజమౌళి సంప్రదించారట. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఆ చాన్సులను వదులుకున్నారు.
 
పవర్ ఫుల్ రోల్ కోసం జయప్రద ఆరాటపడుతున్న వేళ.. శివగామి రోల్ కోసం జయప్రదను రాజమౌళి సంప్రదించి వుంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. గత ఐదేళ్లలో విడుదలైన సినిమాల్లో పవర్ ఫుల్ వుమెన్ రోల్ ఏదంటే అది బాహుబలిలోని శివగామి పాత్రే. ఈ తరుణంలో పవర్ రోల్ కావాలంటున్న జయప్రద బాహుబలిలో శివగామి పాత్రను పోషించి వుంటే ఎలా వుంటుందనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Baahubali Sivagami Jayaprada Cinema Ramya Krishna Ss Rajamouli

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్‌ బ్యానర్‌లో 25వ సినిమా - నితిన్ (వీడియో)

లై సినిమాలో కొత్త లుక్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానన్నారు హీరో నితిన్. గతంలో ...

news

అతడు నా చెల్లికి అన్నయ్య, నా పేరెంట్స్‌కి కొడుకు... నాకు మాజీ మొగుడు: హీరోయిన్ మాట

బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు విడాకులు తీసుకోవడం... ఆ తర్వాత కలిసి తిరిగేయడం మామూలే. ...

news

ఆ ముగ్గురితో జిస్మ్-3లో సన్నిలియోన్ రొమాన్స్...

పోర్న్ కమ్ హీరోయిన్ సన్నీలియోన్ జిస్మ్ 3కి రెడీ అవుతోంది. 2012లో జిస్మ్ సిరీస్ ...

news

నాని 'కృష్ణార్జున యుద్ధం'లో అనుపమ పరమేశ్వరన్..?

నిన్నుకోరి ద్వారా ఇటీవల హిట్ కొట్టిన నాని.. వరుస హిట్లొచ్చినా ఏమాత్రం విశ్రాంతి ...

Widgets Magazine