Widgets Magazine

చిరు కొత్త కోణం చూపించారట... బిత్తరపోయిన శివాజీరాజా-నరేష్‌లు?

గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:01 IST)

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ సీనియ‌ర్ న‌రేష్... ఆరోపించ‌డం.. దీనికి మా ప్రెసిడెంట్ శివాజీరాజా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ స‌వాల్ విస‌ర‌డంతో వివాద‌స్ప‌దం అయ్యింది. అయితే.. ఈ వివాదంలోకి శివాజీరాజా, న‌రేష్ ఇద్ద‌రూ చిరంజీవి పేరు ప్ర‌స్తావించారు. ఆయ‌న వ‌స్తే.. యుఎస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్ వాళ్లు కోటి రూపాయిలు ఇస్తామ‌న్నార‌ట‌. అది బ‌య‌ట‌పెట్ట‌డం.. ఆయ‌న వ‌చ్చినా కూడా ఈవెంట్‌లో కొన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయ‌ని.. ఫుల్ కాలేద‌ని కొంతమంది చెప్ప‌డం... ఇవ‌న్నీ చిరుకి కోపం తెప్పించాయ‌ట‌.
Chiranjeevi
 
అంతే... వాళ్ల‌ను ఇంటికి పిలిచి మ‌రీ ఫుల్‌గా క్లాస్ తీసుకున్నార‌ట‌. న‌న్ను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారు. నాకు బ్యాడ్ నేమ్ తీసుకువ‌స్తున్నారు అంటూ చాలా సీరియ‌స్ అయ్యార‌ట‌. వాళ్ల‌కి చిరు ఇప్ప‌టివ‌ర‌కు చూపించ‌ని కొత్త కోణం చూపించార‌ట‌. ఇది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి.. ఇకనైనా మీడియాకి ఎక్క‌కుండా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటారేమో చూడాలి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎందుకొచ్చిన గొడవ.. ''మా''తో ఎందుకు? హ్యాండిచ్చిన మహేష్ బాబు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చారు. నిజానికి ...

news

రాజమౌళి కుమారుడికి నిశ్చితార్థం.. ఇంతకీ ఈ పూజా ప్రసాద్ ఎవరో తెలుసా? (Photos)

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి త్వరలో కోడలు రానుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ...

news

బిగ్ బాస్ టాస్క్.. గీతా బాత్రూమ్‌కి వెళ్తున్నప్పుడు సాంగ్ ప్లే చేస్తే ఎలా..?

బిగ్‌బాస్‌లో నిన్నటి ఎపిసోడ్ కూడా ‘టాలీవుడ్ మారథాన్’ టాస్క్ కొనసాగింది. హౌస్‌లోని ...

news

రాజమౌళి మరో యుద్ధం... దిగాలుగా కూర్చున్న నిర్మాతలు.. ఎందుకు?

రాజమౌళి సినిమా అంటేనే ఒక కొత్తదనం. మామూలు సినిమాల కన్నా రాజమౌళి సినిమా భారీ బడ్జెట్‌తో ...

Widgets Magazine