Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సుబ్బిరామిరెడ్డి చిత్రంలో చిరు-పవర్ స్టార్, చిరుతో అనుష్క-పవన్‌తో శ్రుతి, డైరెక్టర్ ఎవరంటే?

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:26 IST)

Widgets Magazine

టి.సుబ్బిరామిరెడ్డి తను చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మిస్తానని ఖైదీ నెం.150 ప్రి-రిలీజ్ ఫంక్షన్ సమయంలో చెప్పారు. దాన్ని నిజం చేస్తూ ఇవాళ అధికారిక ప్రకటన చేశారు. ఇద్దరు హీరోలను సంప్రదించి ఒప్పించిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ వద్దకు రెండుమూడుసార్లు వెళ్లి చిత్రాన్ని ఖాయం చేసినట్లు సమాచారం. త్రివిక్రమ్ తో ఇప్పటికే కథపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. 
pawan-chiru
 
ఇక చిరంజీవి సరసన అందాల భామ అనుష్క నటించనున్నారనీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుందని ఫిలిమ్ సర్కిళ్లలో జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. మరి టి. సుబ్బరామిరెడ్డి ఈ చిత్రాన్ని ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తారో వెయిట్ అండ్ సీ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి - పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‌.. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో...

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం నిర్మితంకానుంది. ఈ ...

news

5న "స్వచ్ఛ్ హైదరాబాద్" క్రికెట్ మ్యాచ్... ఉమెన్ కార్పొరేటర్స్ వర్సెస్ హీరోయిన్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో కలిసి.. స్టార్స్ అండ్ క్రికెట్ ...

news

పెళ్లి చేసుకున్న శింబు - నయనతార... 'సరసుడు' హ్యాట్రిక్‌ హిట్‌ అవుతుంది

సినీ నటి నయనతార, తమిళ హీరో శింబులు ఎట్టకేలకు ఓ ఇంటివారయ్యారు. వీరిద్దరు పెళ్లి ...

news

'జయమ్ము నిశ్చయమ్మురా'లో సూబర్బ్ సినిమా.. శ్రీనివాస్ రెడ్డికి పవన్ విషెస్

కమెడియన్ శ్రీనువాస్ రెడ్డిని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందించారు. చాలా అరుదుగా ...

Widgets Magazine