Widgets Magazine

మన రేంజ్‌కు కాజల్ - రకుల్ సరిపోరు.. సమంత అయితే సమ్మగా ఉంటుంది.. అలీ కామెంట్స్

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (13:05 IST)

Widgets Magazine
samantha

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన నోటిదూల ప్రదర్శించాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన తన స్టైల్‌లోనే సమాధానం చెప్పాడు. తనను హీరోగా బెట్టి ఎవరైనా సినిమా తీస్తే హీరోయిన్‌గా ఎవర్ని సెలెక్ట్ చేస్తావంటూ యాంకర్ ప్రశ్నించింది. 
 
దీనిపై అలీ సమాధానమిస్తూ... మనకు ఈ రకుల్, కాజల్ వంటి వారు సరిపోరన్నారు. సమంత అయితే సరిగ్గా ఉంటుందని టక్కున సమాధానమిచ్చాడు. సమంతనే ఎందుకని అడగ్గా... సమంత అయితే సమ్మగా ఉంటుందని కామెడీ చేశారు ఆలీ.
  
ఆ తర్వాత తాను చేసిన కామెంట్ మరీ ఎబ్బెట్టుగా ఉందని ఫీలయ్యాడో ఏమో తెలియదు కానీ... సమంత బాగా నటిస్తుందని.. శ్రీదేవిని కాస్త దిగ్గొట్టి పొట్టిగా చేస్తే సమంత అవుతుందని పొగిడేశాడు.
 
కాగా, హీరోయిన్లపై హాట్‌ కామెంట్స్ చేయడం కమేడియన్ అలీకే చెల్లుతుంది. గతంలోనూ చాలామంది హీరోయిన్లపై జోవియల్‌గా కామెంట్లు చేసి విమర్శల పాలైన విషయం తెల్సిందే. అప్పటినుంచి వళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలీవుడ్ భామను... అక్కడఇక్కడా తిప్పుతారు.. అంతా చూపించమంటారు? ఆ మాత్రం ఇవ్వలేరా?

ఆ లొకేష్.. ఈ లొకేషన్.. ఆవూరు.. ఈవూరు అంటూ నెలలకాలాల పాటు తిప్పుతారు. అలాంటపుడు.. నేను ...

news

రహస్యంగా రాజకీయ పార్టీనా.. బహిరంగంగానే ప్రకటిస్తా.. తారక్..?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై స్పందించారు. రహస్యంగా ...

news

రాత్రి 8 నుంచి 3 గంటల వరకు మస్తుమజా: రాత్రంతా ఒకే గదిలో శ్రద్దాకపూర్ - ఫరాన్ అక్తర్?

హీరోయిన్ శ్రద్దాకపూర్, హీరో ఫరార్ అక్తర్‌ల పేర్లు బాలీవుడ్ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గత ...

news

పెళ్లి, పెళ్లాం, పిల్లలే జీవితం కాదు.. ఆడవారి అవసరాలు తీర్చాలంటున్న బాబు...

అవసరాల శ్రీనివాస్ నటిస్తూ, నవీన్ మేడారం దర్శకత్వం వహించిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ ...