Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దిలీప్‌కు ముగ్గురు భార్యలు..? తొలి భార్యకు విడాకులివ్వకుండానే రెండో పెళ్ళి చేసుకున్నాడా?

శనివారం, 5 ఆగస్టు 2017 (11:31 IST)

Widgets Magazine

హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసులో మలయాళీ నటుడు దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా హీరో దిలీప్‌కుమార్‌, డైరెక్టర్ నాదిర్‌షాలను కూడా పోలీసులు విచారణ జరిపారు. అంతేగాకుండా నటి కావ్యను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  దిలీప్ రెండో వివాహ విషయాన్ని తొలి భార్యకు భావన చెప్పడంతో.. ఆగ్రహంతో రగిలిపోయిన దిలీప్ దంపతులు ఆమె కిడ్నాప్‌కు ప్లాన్ వేశారని ఇటీవల తెలిసింది. భావనను కిడ్నాప్ చేసేందుకు కార్పొరేటర్‌ను కిరాయికి మాట్లాడుకుని పల్సర్ సునీల్‌తో ఈ తతంగాన్ని నడిపించినట్టు పోలీసులు విచారణలో తేలింది.
 
ఈ నేఫథ్యంలో దిలీప్‌ వివాహాలపై మరో  విషయం వెలుగులో వచ్చింది. హీరోయిన్ భావన రేప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న స్టార్ హీరో దిలీప్ పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మలయాళ సినీ పరిశ్రమ షాకయ్యే విషయాన్ని వెల్లడించారు. దిలీప్ మొదటి భార్య మంజు వారియర్ అని, రెండో భార్యగా కావ్య నాయర్‌ను వివాహం చేసుకున్నాడని అందరికీ తెలిసింది. 
 
అయితే నిజానికి దిలీప్‌కు మూడు వివాహాలు జరిగాయని పోలీసులు చెప్తున్నారు. మంజు వారియర్ దిలీప్ రెండో భార్య అని, కావ్య నాయర్ దిలీప్ మూడో భార్య అని.. దిలీప్ మొదటి భార్య దుబాయ్‌లో ఉంటోందని పోలీసులు వెల్లడించారు. తొలి భార్యకు విడాకులు ఇవ్వకుండా దిలీప్ మంజు వారియర్‌ను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మరో మహిళతో అక్రమ సంబంధం... నన్ను బూతులు తిట్టేవాడు... తెలుగు గాయని ఆవేదన...

రా.. రమ్మని... రారా రమ్మని... అనే పాటతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో ఓ స్వీట్ ...

news

దొంగల్లా అర్థరాత్రి తొలగిస్తారా? ఆయనకు మీరిచ్చే గౌరవం ఇదేనా?: కమల్ ఫైర్

తమిళుల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న మహా నటుడు శివాజీ గణేశన్ విగ్రహాన్ని గుట్టుచప్పుడు ...

news

ఏంటి.. అనుష్కతో లింకెట్టేస్తారా? దేవసేనతో పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్

ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి-2. ఈ చిత్రం వంద ...

news

అణాపైసలతో సహా చెల్లిస్తా... పన్ను ఎగవేతపై జూ.ఎన్టీఆర్ ట్వీట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "నాన్నకు ప్రేమతో". ఈ చిత్రం ...

Widgets Magazine