Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరో కాబోతున్నాడట.. నిర్మాత ఎవరో తెలుసా?

సోమవారం, 5 జూన్ 2017 (10:05 IST)

Widgets Magazine

మైనింగ్ కింగ్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరో కానున్నాడట. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె వివాహం ఆహ్వానం పలికేందుకు ఓ వీడియోను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో గాలి జనార్ధన్ రెడ్డి, ఆమె సతీమణి, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు కనిపించి అద్భుతంగా ఆహ్వానం పలికారు. పెళ్ళికూడా ఎంతో అంగరంగ వైభవంగా చేశారు.  
 
గాలి జైలుకెళ్లోచ్చిన తర్వాత కూడా కూతురు పెళ్లి సూపర్ రేంజ్‌లో చేశారు. తన కుమార్తె పెళ్లిని అట్టహాసంగా నిర్వహించిన గాలి జనార్ధన్ రెడ్డి.. తన కుమారుడి భవితవ్యంపై దృష్టి పెట్టారు. తన కొడుకు కిరీటి రెడ్డికి సినిమాల్లో నటింపజేయాలని గాలి ఉవ్విళ్లూరుతున్నారు. 
 
తన కుమార్తె పెళ్లికి గాలి కొడుకు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. సినిమాలో నటించేందుకు కిరీటి రెడ్డి కూడా ఆసక్తి చూపడంతో.. మంచి దర్శకుడితో అతనిని వెండితెరపై చూపించాలని గాలి అనుకుంటున్నారు. వచ్చే ఏడాదికే తన కొడుకును ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేస్తూ గాలి జనార్ధన్ రెడ్డి సినిమాను నిర్మించనున్నారని టాక్ వస్తోంది. ఈ గ్యాప్‌లో కిరీటి కూడా నటనలో మంచి శిక్షణ పొందడానికి ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కల్యాణ్ అన్నాన్ని పక్కనబెట్టేశారట.. మొహం ఉబ్బిపోయిందట.. అందుకే?

పవర్ స్టార్, పవన్ కల్యాణ్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్షల్ ...

news

జీవీ ప్రకాష్‌తో లవ్‌లో పడనున్న లావణ్య త్రిపాఠి..

అందాల రాక్షసితో తెరంగేట్రం చేసి.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల ద్వారా మంచి గుర్తింపు ...

news

"బూతు'' అనేది లేకుంటే జబర్దస్త్ పడిపోతుంది: మీది లేస్తుంది.. నాది పడుకుంటుంది ప్రోమోతో?

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న షేకింగ్ షేషు మాట్లాడుతూ.. నిజానికి ప్రోగ్రామ్‌లు ...

news

తారక్‌కి కరెక్ట్ మొగుడు అభయ్ కుట్టి.. మంచు మనోజ్‌కి నీళ్లు తాగించాడు..

టాలీవుడ్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కుమారుడు అభ‌య్ ఇటీవల జనతా గ్యారేజ్ సెట్లో హల్ చల్ చేసిన ...

Widgets Magazine