Widgets Magazine

షారూఖ్ ఖాన్ కుమార్తె ఫోజులు చూస్తే..?

సోమవారం, 11 జూన్ 2018 (14:34 IST)

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. షారూఖ్ ఖాన్ కుమార్తె త్వరలో బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతుందనే వార్తలు బిటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సుహానా లండన్‌లో చదువు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. అక్కడ పర్యాటక ప్రదేశాలను తన తల్లి గౌరీఖాన్‌తో కలిసి చూసొచ్చింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
 
సిల్వర్‌ కలర్‌ దుస్తుల్లో అదిరిపోయే సుహానా ఫోటోలు షారూఖ్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు అమ్మడు ఇచ్చిన ఫోజులను చూస్తే సుహానా ఖాన్ త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 
 
సామాజిక మాధ్యమాల్లో ఆమెకున్న క్రేజ్‌ను ఉపయోగించుకుని.. హీరోయిన్‌గా బిటౌన్‌కు ఎంట్రీ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. చదువు పూర్తి కావడంతో ఇక పూర్తిస్థాయిగా నటనపై షారూఖ్ కుమార్తె దృష్టి పెట్టే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చ‌ర‌ణ్ కొత్త సినిమాను ఎనౌన్స్ చేసిన చిరంజీవి..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్లో సినిమా ...

news

కమల్‌తో నటించే ఛాన్స్ వస్తే..? ధనుష్ అంటే ఇష్టం: అర్జున్ రెడ్డి హీరోయిన్

''అర్జున్ రెడ్డి'' సినిమాతో యూత్‌ను ఆకట్టుకున్న షాలినీ పాండే.. మహానటి సినిమాలో నటించినా ...

news

నటులను లైంగికంగా వేధిస్తున్న హీరోయిన్లు... 'రేసుగుర్రం' మద్దాలి శివారెడ్డి

అల్లు అర్జున్ నటించిన చిత్రం "రేసుగుర్రం". ఈ చిత్రంలో విలన్‌గా మద్దాలి శివారెడ్డి పాత్రలో ...

news

పిల్లనివ్వమని అడిగిన మంత్రి... "ఫిదా" భామకు త్వరలో పెళ్లి...

'ఫిదా' చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ ...

Widgets Magazine