Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అది చేయడానికి ఒప్పుకోండి : డైరెక్టర్లను ప్రాధేయడుతున్న హెబ్బా పటేల్

శుక్రవారం, 30 జూన్ 2017 (14:02 IST)

Widgets Magazine

హెబ్బా పటేల్. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులు వెంటనే కొత్త లోకంలోకి విహరిస్తారు. ఈమె నటించిన సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు క్యూ కడతారు. హెబ్బా పటేల్ ఎక్కువగా రాజ్ తరుణ్‌ సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్ అంటే యువప్రేక్షకులకు ఎంతో ఇష్టం. అంతేకాదు వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు మంచి విజయాన్ని కూడా సాధించాయి. వీరితో కలిసి సినిమాలు తీయడానికి కూడా సినీ నిర్మాతలు పోటీపడుతుంటారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి ముందు నుంచి హెబ్బా పటేల్ రెడీగానే ఉంటారు. అందాల ఆరబోత అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సినిమాల్లో చిన్న చిన్న నిక్కర్లతో కనిపించే హెబ్బా పటేల్‌కు  బికినీలు వేసుకోవడం అంటే చాలా ఇష్టమట.
hebba patel
 
బికీనీలు వేసుకోవడమే కాదు.. అలా సినిమాల్లో నటించాలన్న కోరిక కూడా ఉందట. గతంలో నయనతార ఒక సినిమాలో బికినీ వేసుకుని అందరినీ ఆకట్టుకున్నట్లు తాను కూడా అలాంటి క్యారెక్టర్ చేయాలన్నదే హెబ్బాకు ఇష్టమట. అందుకే హెబ్బా పటేల్ ఆ క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తోందట. కానీ హెబ్బా పొట్టిగా ఉండడం వల్ల బికినీ వేస్తే బాగుండదని డైరెక్టర్లు అలా చేయించడం లేదని తెలుస్తోంది. మరి హెబ్బా కోరిక తీరుతుందో లేదో చూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నారా రోహిత్ చేపలు పులుసు ఎలా చేశాడో వీడియోలో చూడండి..

టాలీవుడ్‌లో నారా రోహిత్ తనదైన స్టైల్‌లో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా శమంతకమణి ...

news

బెల్లంకొండ, రకుల్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్: కేథరిన్ డ్యాన్స్.. ఆరుగురు హీరోలు-ఆరుగురు హీరోయిన్లు?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా.. బోయపాటి శ్రీను ...

news

"రంగస్థలం 1985": సమంత లుక్ ఇదే.. విలేజ్ అమ్మాయిగా.. మేకప్ లేకుండా?

రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కనున్న ఈ ...

news

బాహుబలి-2 ట్రైలర్ కొత్త రికార్డు.. 150 మిలియన్ వ్యూస్ దాటేసింది.. చైనాలో రిలీజ్

ప్రభాస్, రానా ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా ...

Widgets Magazine