Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పల్సర్ సునీ.. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలను దిలీప్ భార్యకు ఇచ్చాడా? కావ్య అరెస్ట్ అవుతుందా?

గురువారం, 13 జులై 2017 (14:09 IST)

Widgets Magazine

మలయాళ సినీ నటుడు దిలీప్.. సినీ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. బాధిత నటిపై కక్ష పెంచుకున్న కారణంగానే కిడ్నాప్‌తో పాటు లైంగిక వేధింపుల ఘనకార్యానికి పాల్పడ్డాడని పోలీసుల నివేదిక ద్వారా తెలుస్తోంది. తొలిసారి నటి మంజూ వారియర్‌ని 1998లో వివాహం చేసుకున్న దిలీప్.. విభేదాల కారణంగా 2015లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు. 
 
2016లో నటి కావ్యను పెళ్లాడాడు. అప్పటి నుంచి మంజు-దిలీప్ విడిపోయేందుకు కారణం కావ్య అని పుకార్లు షికార్లు చేశాయి. కానీ కావ్య మాధవన్‌తో లవ్వాయణంపై మంజు వారియర్‌కు కిడ్నాప్ బాధిత నటి చెప్పడంతోనే దిలీప్.. ఆమెను ఘోరంగా అవమానించాలని.. తద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో 2013లోనే స్కెచ్ వేశాడు. పల్సర్ సునీ సహకారం తీసుకున్నాడు. 
 
ఎర్నాకుళంలోని ఓ హోటల్‌లో ఈ కుట్రకు బీజం పడింది. ఈ ప్లాన్ ప్రకారం బాధిత నటిపై అఘాయిత్యం చేసి వాటికి సంబంధించిన వీడియోలను, నగ్న ఫోటోలను తీసేందుకు రూ.1.5 కోట్లు ఇస్తానని సునీకి దిలీప్ హామీ ఇచ్చాడట. అయితే బాధిత మహిళను సునీ, సహచరుడు విఘ్నేష్‌లు ఫోటోలు తీశాడా? ఆ ఫోటోలు దిలీప్ భార్య కావ్య మాధవన్‌కు ఇచ్చాడా? వంటివి వివరాలు తెలియరాలేదు. ఈ వివరాలు తెలియాలంటే.. దిలీప్ భార్య కావ్య మాధవన్‌ను కూడా అదుపులోకి తీసుకుంటారా అనేది తెలియాల్సివుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

స్పైడర్ సెట్స్‌లో కడుపుబ్బా నవ్వుకున్న మహేష్.. వీడియో చూడండి..

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న స్పైడర్ సినిమా ఎప్పుడు ...

news

మళ్లీ మేకప్ వేసుకోనున్న జయప్రద.. తమిళనాడు, కేరళ రాష్టాల సరిహద్దుల్లో...

ప్రముఖ సీనియర్ నటి జయప్రద మళ్లీ తెరపై కనిపించనుంది. పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో ...

news

భావనపై లైంగికదాడికి 2013లోనే స్కెచ్. 1.5 కోట్లు ఇచ్చిన దిలీప్

గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు ...

news

పవన్-త్రివిక్రమ్ సినిమా.. పాట పాడనున్న కాటమరాయుడు.. హిట్ ఖాయం?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ...

Widgets Magazine