Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నటనకు హీరో రవితేజ గుడ్‌బై... డైరక్టర్‌గా అవతారం.. నిజమా?

గురువారం, 16 మార్చి 2017 (12:37 IST)

Widgets Magazine
raviteja

టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరుగడించడమే కాకుండా, చిన్నబడ్జెట్‌తో చిత్రాలు నిర్మించాలని భావించే నిర్మాతలకు కనిపించే తొలి హీరో రవితేజ. ఇలా చిన్న బడ్జెట్‌తో చిత్రాలు నిర్మించి అనేక నిర్మాతలు బడా నిర్మాతలుగా మారారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో రవితేజకు కాలం కలిసిరాలేదు. ఫలితంగా ఆయన నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు వద్ద రెమ్యునరేషన్ విషయంలో పెద్ద వివాదమే జరిగింది. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత రవితేజ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. 
 
అదీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ రెండు చిత్రాలు కూడా గత అనుభవాలనే మిగిలిస్తే ఇక నటనకు స్వస్తి చెప్పి డైరక్టర్‌గా అవతారం ఎత్తాలన్నది రవితేజ ఆలోచనట! రవితేజ మొదట్లో దర్శకత్వ శాఖలో పనిచేసే నటన వైపు వచ్చిన విషయం తెల్సిందే. సో... తనకు పరిచయమున్న దర్శకత్వం వైపు వెడితే కెరీర్‌ గాడిలో పడుతుంది అని రవితేజ ఆలోచన! సో.. రవితేజ మాస్ డైరక్టర్‌గా రాణిస్తాడో లేదో వేచి చూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి-2 ట్రైలర్.. అమ్మకాదు.. అమ్మమ్మ లాంటిది.. మెగా బాహుబలికి సెల్యూట్!

బాహుబలి-2 ట్రైలర్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ...

news

"are you a virgin"? అదెప్పుడో 15 యేళ్ల క్రితం... అవసరాల అడల్ట్ మూవీ టీజర్ అదుర్స్ (Video)

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అడల్ట్ మూవీ 'బాబు బాగా బిజీ'. నవీన్ ...

news

నితిన్ కపూర్ మృతిలో అనుమానాస్పదం... సోదరి జయసుధకు ప్రైవసీ కల్పించండి : మోహన్‌బాబు

నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మృతి అనుమానాస్పదమని, మీడియా కూడా అలాగే రాయాలని సినీ నటుడు ...

news

‘‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా’’ - బాహుబలి-2 ట్రైలర్ ఇదే...

భారతీయ చలనచిత్ర రంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దర్శకధీరుడు ...

Widgets Magazine