Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"టార్చ్ లైట్" వెలుతురులో వేశ్యగా సదా!

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (14:19 IST)

Widgets Magazine
sada

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా చెలామణి అయిన సదా ఇపుడు సినీ అవకాశాలు లేకుండా బుల్లితెరకు పరిమితమైంది. పలు షోల్లో న్యాయ నిర్ణేతగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 'టార్చ్ లైట్' అనే తమిళ సినిమా చేయడానికి అంగీకరించింది. 
 
ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. అందమైన కలలతో.. ఆశలతో.. ఆశయాలతో ఉన్న ఓ అమ్మాయి, ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యగా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
 
దర్శకుడు అబ్దుల్ మజీద్ తన దగ్గరికి వచ్చి.. ఒక వేశ్య చుట్టూ తిరిగే కథ అని చెప్పినప్పుడు చేయకూడదని అనుకున్నాననీ, కానీ ఆ తర్వాత ఆయన కథ చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయని సదా అంది. అందుకే ఈ సినిమాను అంగీకరించానని చెప్పింది. 
 
చాలామంది కథానాయికలు ఆసక్తి చూపని ఈ పాత్ర, సదాకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'తిరునల్వేలి' పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత మేరకు త్వరగా పూర్తి చేసిన సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో నిర్మాత ఉన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పబ్లిసిటీ కోసమే పవన్‌పై చీప్ కామెంట్స్ : రేణు దేశాయ్

తన మాజీ భర్త, హీరో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన ఫిల్మ్ క్రిటిక్ కత్తి ...

news

పేరు మార్చుకున్న అర్జున్ రెడ్డి...

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న హీరో విజయ్ దేవరకొండ. ...

news

తొలి భార్యను చీట్ చేయలేక జయలలితను పెళ్లి చేసుకోలేని టాలీవుడ్ హీరో... ఎవరు?

ఒక నాటి సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలితను పెళ్లి చేసుకోవాలని అందాల నటుడు ...

news

సినీ కెరీర్‌లో మగరాయుళ్ళ వేధింపులు సహజమే : కృతిసనన్

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని రకాల వేధింపులు, ఒడిదుడుకులను ...

Widgets Magazine