Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందాల విందుకు సిద్ధమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌లెస్ ఫోటో.. ఎవరా నటి?

గురువారం, 9 మార్చి 2017 (11:43 IST)

Widgets Magazine
seerat kapoor

ఓ హీరోయిన్ పబ్లిసిటీ కోసం తన న్యూడ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు... పేరు సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకట్రొండు సినిమాల్లో నటించినా అవేవీ పెద్దంత పేరు తెచ్చిపెట్టలేదు. 
 
ప్రస్తుతం నాగార్జున, సమంత కీలక పాత్రలు పోషిస్తున్న 'రాజుగారి గది -2' మూవీలో సీరత్ కపూర్ ఎంపికైంది. అయితే, టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్‌ను తనవైపుకు తిప్పుకునేందుకు ఈ అమ్మడు ఇపుడు టాప్‌లెస్ ఫోటోను పోస్ట్ చేసింది.
 
ఇదిలావుంచితే... 23 యేళ్ల ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వేడి సెగలు పుట్టిస్తోంది. అందాల విందుకు తాను సిద్ధమని సీరత్ ఈ ఫోటో ద్వారా చెప్పకనే చెప్పింది. ఇది... ఇటీవల టాప్‌లెస్‌గా చేసిన ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటో కావడం విశేషం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

271 రైతు కుటుంబాలకు రాఘవ లారెన్స్ అండ... ఒక్కో ఫ్యామిలీకి రూ.3 లక్షలు చొప్పున...

ప్రకృతి ప్రకోపం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కొరియోగ్రాఫర్, ...

news

మగాళ్ళను మహిళలు సన్నీలా సుఖపెట్టాలన్న వర్మ.. కన్నుగీటిన ఎమోజీతో పోర్న్ స్టార్ ఆన్సర్

ప్రపంచంలోని పురుషులకు మహిళలు పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌లా సుఖపెట్టాలంటూ వివాదాస్పద ...

news

రాంగోపాల్ వర్మ సెక్సియస్ట్ ట్వీట్ : గోవాలో కేసు నమోదు.. ఖాతా క్లోజ్ చేయాలంటూ డిమాండ్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మహిళా దినోత్సవం రోజున చేసిన ట్వీట్ రచ్చరచ్చగా మారింది. ...

news

పాత్రల్లాగే పేరు ప్రతిష్టలూ కల్పనే.. శాశ్వతమనుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: సమంత

సినీరంగంలో ఒకటి రెండు వరుస విజయాలు లబిస్తే పేరూ ప్రతిష్టలూ వాటంతటవే వస్తాయనీ, అయితే ఎంత ...

Widgets Magazine