Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తాప్సీతో డేటింగ్ కాదు కానీ ఆ బంధం మాత్రం చాలా బలంగా వుంది... బాలీవుడ్ హీరో

శనివారం, 1 జులై 2017 (19:35 IST)

Widgets Magazine

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి గ్లామర్ ఆరబోసిన తాప్సి పన్ను ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ పింక్, నామ్ షబానా తదితర చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే తాప్సి ఈమధ్య సాకిబ్ సలీం అనే యువ హీరోతో ఎఫైర్ నడుపుతోందంటూ విపరీతంగా బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 
Tapsee
 
దీనిపై వాళ్లిద్దరూ వెంటనే స్పందించలేదు కానీ తాప్సీ మాత్రం ఈమధ్య తనకు ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ వుందని చెప్పడంతో ఇదేదో అతడితోనే అని ప్రచారం చేయడం మొదలెట్టారు. పైగా సాకిబ్ కూడా తాప్సీతో పలు పార్టీల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలను చూస్తే వారి మధ్య ఖచ్చితంగా ఎఫైర్ వుందనే అనుమానం కలుగక మానదు. 
 
ఐతే సాకిబ్ మాత్రం అవన్నీ కొట్టిపారేస్తున్నాడు. తాప్సీ తనకు మంచి స్నేహితురాలనీ, తనతో డేటింగ్ ఏంటి నాన్సెన్స్ అంటున్నాడు. తనకు తాప్సీతో మిత్రురాలిగా చాలా బలమైన సంబంధం వుందనీ, ఆమెతో గడుపుతుంటే కాలమే తెలియదంటూ చెప్పుకొచ్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రోమియో జూలియట్ మ్యూజికల్ డ్రామాలో వరలక్ష్మీ శరత్ కుమార్

సినీ నటుడు శరత్ కుమార్, విశాల్ గర్ల్ ఫ్రెండ్‌గా పిలవబడుతున్న వరలక్ష్మీ రూటు మార్చింది. ...

news

జబర్ధస్త్‌లో ఇక నాగబాబు కనిపించరా?

జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ హైప్ ఎంతగా వుందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లోని స్కిట్లు, ...

news

బాహుబలితో ప్రభుదేవా సినిమా.. పౌర్ణమిలా?

బాహుబలి సినిమా బంపర్ హిట్ కావడంతో.. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ...

news

నాని కళ్లల్లో నీళ్లు తిరిగాయ్.. 'నిన్నుకోరి' లాంచ్‌లో శివ.. జక్కన్న ఏమన్నారంటే?

''నిన్ను కోరి'' సినిమా పాటలు శుక్రవారం విడుదలయ్యాయి. నాని, నివేధా థామస్ జంటగా నటిస్తున్న ...

Widgets Magazine