Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇలియానా అతడిని హబ్బీ అంది.. పెళ్లైపోయిందా?

సోమవారం, 25 డిశెంబరు 2017 (16:59 IST)

Widgets Magazine

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసిన గోవా బ్యూటీకి రహస్యంగా వివాహమైందనే పుకార్లు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్‌గా ఆఫర్లు సన్నగిల్లడంతో బుల్లితెరపై నటించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఇలియానా.. క్రిస్ మస్ సందర్భంగా ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. ఈ ఏడాది తనకు ఇష్టమైన సమయం ఇదని తెలిపింది. 
 
క్రిస్మస్ అంటే తనకెంతో ఇష్టమని, కుటుంబ సభ్యులతో సెలవులు గడపడం సంతోషంగా ఉంటుందని పోస్ట్‌ చేసింది. తాను షేర్‌ చేసిన ఫొటో తన భర్త ... హబ్బీ.. ఆండ్రూ తీశాడని పేర్కొంది. అతడితో పెళ్లిపోయింది కాబట్టే ఆండ్రూను భర్తగా సంబోధించిందని అభిమానులు ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో వీరిద్దరికీ రహస్యంగా వివాహం జరిగిందని జోరుగా ప్రచారం అవుతోంది. 2014లో కెమెరాకు చిక్కిన ఈ జంట ప్రస్తుతం సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఓ సూపర్ సీన్ చిత్రీకరించిన తర్వాత చెర్రీతో తీసిన సెల్ఫీ ఇదే- జబర్దస్త్ అనసూయ

రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో ఈ ...

news

గవర్నర్ విందు.. ఒకేచోట కలిసిన అన్నయ్య-తమ్ముడు.. సెల్ఫీ వైరల్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చిన వేళ, తెలుగు ...

news

''సాయిపల్లవి'' అనే పేరు ఎలా వచ్చిందంటే..? ఫిదా హీరోయిన్

డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని.. పన్నెండో తరగతి పూర్తయ్యాక ఈటీవీ డ్యాన్స్ షోకి దరఖాస్తు ...

news

డీసీపీ బూటు కాలితో తన్నుతుంటే హారిక వెకిలి చేష్టలు చేస్తూ నవ్వింది...

లఘు చిత్ర దర్శకుడు యోగి మరోమారు నటి హారిక ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. తనను మాదాపూర్ ...

Widgets Magazine