బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (10:43 IST)

కాస్త బూస్ట్ ఇస్తా అంటూ... బలవంతంగా జబర్దస్త్ నరేష్‌కు ముద్దు పెట్టిన ఫైమా!

Naresh
జబర్దస్త్ షో ప్రేక్షకులకు మస్తు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడమే కాదు.. ఎంతోమంది కమెడియన్స్‌కి లైఫ్ ఇచ్చిందనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో జబర్దస్త్ ఫైమా అయితే తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో ఎంతగానో పాపులారిటీ సంపాదించుకుంది. 
 
ఇక ప్రతి స్కిట్ లు కూడా అద్భుతమైన కామెడి తో అదరగొడుతోంది. ఇటీవల క్యాష్ కార్యక్రమంలో భాగంగా ఫైమా తన తోటి జబర్దస్త్ కంటెస్టెంట్స్‌తో కలిసి గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది.
 
ఈ క్రమంలోనే ఇక జబర్దస్త్ లో కూడా తనదైన శైలిలో పంచులతో అదరగొట్టింది ఫైమా. అంతా బాగానే ఉంది కానీ క్యాష్ కార్యక్రమానికి ఫైమాతోపాటు జబర్దస్త్ నరేష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. 
 
నరేష్‌కి కాస్త బూస్ట్ ఇస్తా అంటూ చెప్పిన ఫైమా బలవంతంగా జబర్దస్త్ నరేష్‌కు ముద్దు పెట్టింది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.