Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ముగ్గురు హీరోలంటేనే అమితమైన ఇష్టమంటున్న కాజల్ అగర్వాల్!

సోమవారం, 10 జులై 2017 (11:38 IST)

Widgets Magazine

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్. మీడియా అడిగే ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా ఠక్కున సమాధానమిస్తుంది. ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలకైనా సరే బదులిస్తుంది. కోలీవుడ్‌లో మీకు నచ్చిన హీరోలు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కాజల్ సమాధానమిచ్చింది.
Kajal
 
తనకి సంబంధించినంత వరకూ సూర్య, అజిత్, విజయ్‌లతో కలిసి నటించడం తన అదృష్టమన్నారు. పాత్రలో ఒదిగిపోవడంపైనే సూర్య దృష్టి పెడతాడనీ.. సీన్‌పర్ఫెక్ట్‌గా రావడానికి ఆయన పడే తాపత్రయం తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంది. అజిత్ విషయానికి వస్తే.. ఆయన ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వడనీ.. తనని ఇతరులు అనుసరించేలా ప్రవర్తించడం ఆయన ప్రత్యేకత అని చెప్పింది.
 
ఇక నటన పట్ల విజయ్‌కి గల అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేమన్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించడం ఆయన ప్రత్యేకతన్నారు. ఈ ముగ్గురి నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకోగలిగానని చెప్పుకొచ్చింది. ఇక్కడ గమనించాల్సిన సంగతేంటంటే టాలీవుడ్ హీరోల గురించి ఈ అమ్మ‌డు ఒక్క మాట కూడా మాట్లాడ‌కపోవ‌డం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అమలా పాల్‌ చేపల పులుసు పెడితే.. టేస్ట్ అదిరిపోతుందట..?

చేపల వంటకాలను రుచికరంగా వండటంలో సినీ నటి అమలా పాల్ కిలేడీ అంటున్నారు.. సన్నిహితులు. ...

news

రమ్యకృష్ణ ఆ రోల్‌లో కనిపించనుందట..

బాహుబలి చిత్రంలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ.. త్వరలో రాజకీయ నాయకురాలి అవతారం ...

news

ఛాన్సుల కోసం స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్‌ కావడం నావల్లకాదన్న జఘన సుందరి

‘‘ఛాన్సుల కోసం లేనిపోని స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్‌ కావడం నాకిష్టం లేదు. ఫలానా హీరోతో ...

news

ఏయ్ కమ్మీ.. నోరు జాగ్రత్త. మండిపడ్డ పవర్ స్టార్. బిత్తరపోయిన యూనిట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేదిక మీదే శివాలెత్తిపోతే చూడలేం. శత్రువు ఎదురుగా ఉన్నట్లు ...

Widgets Magazine