Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరోలకు 15 యేళ్ళ కుర్రపిల్ల కావాలి.. కానీ, కూతుళ్లు బికినీలు వేయకూడదు

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (15:04 IST)

Widgets Magazine
kangana ranaut

నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో మీడియాకెక్కే కంగనా రనౌత్ ఇపుడు బాలీవుడ్ 'బాద్‌షా' షారూక్ ఖాన్‌ను టార్గెట్ చేసింది. వయసు మీదపడుతున్న.. సినిమాల్లో గంతులేయడానికి 15 యేళ్ళ కుర్రపిల్ల కావాలనీ, తమ కూతుళ్ళు బికినీలు వేస్తే కాళ్ళు విరగ్గొడతామని వార్నింగులు ఇస్తుంటారని పరోక్షంగా షారూఖ్‌ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. 
 
అంతేకాకుండా, తమ కొడుకులను హీరోలుగా నిలబెట్టడానికి పడరాని పాట్లు పడుతుంటారు కానీ కూతుళ్ళను హీరోయిన్లుగా చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారనీ, అయితే అందరూ హీరోలు అలా లేరని ముక్తాయింపు ఇచ్చింది. ఏమైనా ఈ సారి ఒకరినో ఇద్దరినో కాకుండా మొత్తం హీరోలందరినీ టార్గెట్‌ చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 
 
కాగా, ఇటీవల బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలిపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇటీవల 'ఆప్ కా అదాలత్' అనే టీవీ షోలో పాల్గొన్న కంగనా.. ఆదిత్య పంచోలి, హృతిక్ రోషన్‌‌‌‌‌‌లపై తనకున్న వైరం గురించి ప్రస్తావిస్తూ.."ఆదిత్య పంచోలి తనను చిన్నప్పుడు దారుణంగా కొట్టేవాడని చెప్పింది. ఆదిత్య కుమార్తె నాకంటే ఏడాది చిన్నది. నాకు 17 ఏళ్ళ వయసున్నపుడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. 
 
ఈ విషయంలో ఆదిత్య నన్ను రక్తం చిందించేలా చితకబాదాడు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అతని భార్యకు చెబితే.. ఆయన ఇంటికి రావడం లేదని, అందువల్ల తాను హాయిగా జీవిస్తున్నాని చెప్పడంతో అవాక్కయ్యాను. పోనీ పోలీస్ కంప్లైంట్ చేద్దామనుకుంటే తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని ఆగిపోయాను" అంటూ వాపోయింది. దీనిపై బాలీవుడ్‌లో తీవ చర్చ జరిగిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బుల్లి మెగాస్టార్'ను చూడాలనుంది... 20 ఏళ్ల ప్రాజెక్ట్ అంటున్న ఉపాసన

ఇది మామూలే. పెళ్లయ్యేవరకూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగేస్తుంటారు. ఒక వయసు వచ్చాక ...

news

క్రిటిక్స్‌కు కౌంటరిచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఖండించిన కత్తి మహేష్ (వీడియో)

''జై లవ కుశ'' సక్సెస్ మీట్‌‍లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కిటిక్స్‌కు గట్టి కౌంటర్ ...

news

ఎన్టీఆర్ బయోపిక్‌కు జేడీ నిర్మాత కాదు: అర్జున్ రెడ్డిలా... రామ్ గోపాల్ రెడ్డి..?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అలనాటి నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత ...

news

సెక్సీ సుందరి రాయ్ లక్ష్మీ ఫోటో గ్యాలెరీ (Julie 2 Teaser Trailer)

సౌత్ గ్లామర్ సెన్సేషన్ రాయ్ లక్ష్మీ అలియాస్ లక్ష్మీ రాయ్ 'జూలీ 2' సినిమా ద్వారా ...

Widgets Magazine