Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వివాదంలో కంగనా రనౌత్.. మణికర్ణికకు ఒప్పుకోవడం ద్రోహం.. ప్రాజెక్టును హైజాక్ చేసింది!?

శుక్రవారం, 19 మే 2017 (16:29 IST)

Widgets Magazine

బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ వివాదంలో చిక్కుకుంది. ఝాన్సీ రాణి కథతో తెరకెక్కే మణికర్ణి ది క్వీన్ ఆఫ్ ఝాన్సీలో కంగనా రనౌత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రాణి ఆఫ్ జాన్సీ.. ది వారియర్ క్వీన్‌లో నటిస్తానని ముందుగా కంగనా ఒప్పుకుందని.. అయితే ప్రస్తుతం మణికర్ణిక సినిమాలో చేసేందుకు జంప్ అయినట్లు నిర్మాత కేతన్ మెహతా లీగల్ నోటీసులు పంపాడు. 
 
తన డ్రీమ్ ప్రాజెక్టును కంగనా హైజాక్ చేసిందని ఆ నోటీసుల్లో ప్రస్తావించాడు. ఈ లీగల్ నోటీసుపై తాము చట్టపరమైన చర్యలు సిద్ధంగా ఉన్నామని, కంగనాకు పంపిన నోటీసుపై ఇంకా స్పందన రాలేదని నిర్మాత చెప్పుకొచ్చాడు. తన ప్రాజెక్టులో నటిస్తానని ఒప్పుకున్నాక, కామ్‌గా అదే టాపిక్‌పై మరో ప్రాజెక్టు చేయడం విశ్వాస ఘాతుకమేనని కేతన్ మెహతా చెప్పారు. దీన్ని అంతతేలికగా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు.  
 
ఇదిలా ఉంటే.. గౌతమిపుత్ర శాతకర్ణి పెద్ద సాహసమే చేసి విజయం అందుకున్న క్రిష్ , తాజాగా మరోసారి మరో పెద్ద సాహసమే చేయడానికి రెడీ అయ్యాడు. భారతదేశ ప్రజలందరికీ బాగా సుపరచితమైన 'రాణి లక్ష్మీ భాయ్' జీవితగాథను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. ఈ చిత్రానికి 'మణికర్ణిక' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను కంగనా రనౌత్ నోటీసులు అందుకుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Hijacked Film Ketan Mehta Kangana Ranaut Legal Trouble Rani Of Jhansi

Loading comments ...

తెలుగు సినిమా

news

జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును (మే 19) పురస్కరించుకుని.. ఆయన నటిస్తున్న జై లవకుశకు ...

news

చరిత్రలో 'బాహుబలి' ఏ చేశాడో తెలుసా...?

ఏ కథకైనా స్ఫూర్తి కావాల్సిందే. ఏ రచయిత అయినా ఏదో ఒక సంఘటనను లేదా చరిత్రలోని విషయాన్ని ...

news

"బాహుబలి 2"ను తెగ చూస్తున్నారు.. ఆందోళన చేయండి : కన్నడవాసులకు రాంగోపాల్ వర్మ పిలుపు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా కర్నాటక రాష్ట్ర ...

news

పవన్ కళ్యాణ్ బాటలో హృతిక్ రోషన్... మాజీ భార్య కోసం అలా చేస్తున్నాడు...

సినిమావాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు... మళ్లీ కలిసిపోవడాలు చూస్తుంటే... సమాజం ...

Widgets Magazine