Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబోయ్... కరీనా క్రేజ్... సొగసు చూడతరమా... పారితోషికం తెలిస్తే దఢేల్...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (22:43 IST)

Widgets Magazine

బాలీవుడ్ హీరోయిన్లలో కరీనా కపూర్ క్రేజ్ సెపరేటు. ఆమె కోసం పడిచచ్చేవారు విపరీతం. ఇకపోతే కరీనా వయసు 36 ఏళ్లు. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయినా ఆమె మెరుపులు ఇంకా మెరగవుతూనే వున్నాయి. డెలివరీ అయ్యాక కాస్త విరామం తీసుకున్న కరీనా మళ్లీ తెరపైకి సై అంటోంది. 
kareena
 
బాలీవుడ్ బెబో అని ముద్దుగా పిలుచుకునే ఇండస్ట్రీలో ఆమెను నెక్ట్స్ ఇన్నింగ్సులో నటింపజేసేందుకు అదిరిపోయే పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఏకంగా రూ. 6 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు ఓ బడా నిర్మాత ముందుకు వచ్చినట్లు సమాచారం. మరి ఇదే నిజమైతే ఇక బాలీవుడ్ కొత్త హీరోయిన్లు కరీనాను చూసి జడుసుకోవాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగచైతన్యను భలే వాడేసుకుంటున్న సమంత... పర్ఫెక్ట్ కపుల్ అంటే...

ఇదివరకు అమ్మాయిలు అంటే వంటింటి కుందేళ్లు అని అనేసేవారు. కానీ ఆ సామెతను తిరగరాయాలని ...

news

ఫుల్లుగా మద్యం తాగాడు.. హీరోయిన్‌తో ఏదోదో వాగాడు... ఉద్యోగం ఔట్... అవసరమా?

బాడీ గార్డ్ అంటే అంగరక్షకులు. 24 గంటలూ తమ యజమానుల రక్షణలో ఉండే బాడీగార్డులకు కాస్త ...

news

జూనియర్ ఎన్టీఆర్‌‍కు మూడు సెటప్ రెఢీ... ఇక దున్నేయడమే ఆలస్యం...!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మూడో సెటప్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఆమెతో ఆడిపాడటమే ...

news

కట్టప్ప సారీ చెప్పారు... మనసు నొచ్చుకునివుంటే క్షమించండి... బాహుబలి రిలీజ్‌కు అడ్డంకులు తొలగినట్టేనా?

కన్నడ ప్రజలకు కట్టప్ప ఎట్టకేలకు సారీ చెప్పారు. దీంతో తాను కీలక పాత్ర పోషించిన 'బాహుబలి-2' ...

Widgets Magazine