గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2023 (16:50 IST)

రెడ్ డ్రెస్ తో హాట్ హాట్ గా మాళవికామోహనన్ ఎందుకంటే..

Malavikamohanan
Malavikamohanan
మలయాళ నటి మాళవికామోహనన్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటుంది. తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి తాజాగా సింగిల్ బికినీలాంటి ఎర్రటి డ్రెస్ తో మెరిసింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం తంగలాన్. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ సినిమాగా రూపొందుతోంది. 
 
ఈ సినిమా షూట్ లో భాగంగా ఈ డ్రెస్ ధరించిందని తెలుస్తోంది. వందల ఏళ్ళ నాటి కథతో రూపొందుతోన్న ఈ సినిమా రాణిగారి తరహాలో పాత్ర వుంటుందనీ, నర్తకిగా కూడా ఆమె నటించే సీన్ వుందని తెలుస్తోంది. సరైన ఫిజిక్ తో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కుర్రాళ్ళ కలల రాణిగా నిలిచేలా వుంది.
తంగలాన్ 2024లో విడుదలకానున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు.