Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స‌వ్య‌సాచి రిలీజ్ వాయిదా ప‌డిందా..?

మంగళవారం, 15 మే 2018 (19:35 IST)

Widgets Magazine

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో... మాధ‌వ‌న్, భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. యు.ఎస్ షెడ్యూల్ త‌ర్వాత‌ హైద‌రాబాద్‌లో ఓ సాంగ్  షూట్ చేయ‌నున్నారు. దీంతో షూటింగ్  పూర్త‌వుతుంది.
savyasachi
 
అయితే... ఈ సినిమాని జూన్ 14న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. కానీ... తాజా స‌మాచారం ప్ర‌కారం ఎనౌన్స్ చేసిన‌ట్టుగా స‌వ్య‌సాచి జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం లేద‌ట‌. ఎందుకంటే... షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. దీనికితోడు జూన్ 14న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సాక్ష్యం రిలీజ్ కానుంది. అందుచేత సాక్ష్యం, స‌వ్య‌సాచి నిర్మాత‌లు రిలీజ్ డేట్ విష‌య‌మై చ‌ర్చించుకున్నార‌ట‌. దీంతో స‌వ్య‌సాచి జూన్ 14న కాకుండా జులైలో రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేస్తోన్న అశ్వ‌నీద‌త్..!

వైజ‌యంతీ మూవీస్ ఎలాంటి భారీ చిత్రాల‌ను అందించిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అగ్ర ...

news

చెన్నై 'బట్ట బాబ్జీ'గాడు బాగా వాడేసుకున్నాడు... శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి చెపుతున్న షాకింగ్ విషయాలతో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతంగా ...

news

సినిమా టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసే పరిస్థితి లేదుగా: మహానటిపై జమున

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ''మహానటి'' చిత్రం ప్రస్తుతం ప్రముఖుల ...

news

ఆ హీరోయిన్‌కు జక్కన్న మల్టీస్టారర్‌లో ఛాన్స్.. ఆ కథానాయిక ఎవరు?

మెగాస్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బాహుబలి మేకర్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ ...

Widgets Magazine