మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (14:27 IST)

‘‘నువ్వు ఇలాగే అంటా ఉండు.. లైఫ్ అంతా నీకు పెళ్లి కాదు’’ : నాగార్జున

నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఇటీవల ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో యాంకర్ రవికి నాగార్జున ఝలక్ ఇచ్చారు. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా?’ అని నాగార్జునను యాంక

నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఇటీవల ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో యాంకర్ రవికి నాగార్జున ఝలక్ ఇచ్చారు. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా?’ అని నాగార్జునను యాంకర్ రవి అడిగాడు. 
 
దానికి నాగార్జున సమాధానం చెబుతూ.. ‘‘నువ్వు ఇలాగే అంటా ఉండు.. లైఫ్ అంతా నీకు పెళ్లి కాదు’’ అని పంచ్ ఇచ్చారు. అనంతరం నాగార్జునకు యాంకర్ రవి బదులిస్తూ..‘‘సార్.. పెళ్లి కాకపోయినా.. నాగార్జున గారి సినిమాలు చూసుకుంటూ బతికేస్తా సర్.. నాకేం అవసరం సర్.’’ అని అనడంతో నాగార్జునతో సహా పక్కనే ఉన్న అమల కూడా నవ్వేశారు.