Widgets Magazine

నాగ్ - నాని మూవీ టైటిల్ ఇదే..?

మంగళవారం, 3 జులై 2018 (22:05 IST)

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాని అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్‌గా న‌టిస్తుంటే... నాని డాక్ట‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు అర‌వై శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. నాగ్ - నాని క‌లిసి న‌టిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
nani - nag
 
ఇక టైటిల్ విష‌యానికి వ‌స్తే... దీనికి దేవ‌దాస్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నాగ్ - నాని ఇద్ద‌రు న‌టిస్తున్నారు క‌దా మ‌రి దేవ‌దాస్ అని పెట్ట‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... ఒక‌రు దేవ అయితే మ‌రొక‌రు దాస్ అని టాక్ వినిపిస్తోంది. దేవ‌దాసు అనేది క్లాసిక్. మ‌రి.. ఈ సినిమాకి క్లాసిక్ టైటిల్ పెట్టేందుకు నాగ్ ఓకే చెబుతారో లేదో చూడాలి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చైతు, సామ్ చేయ‌నున్న సినిమా స్టోరీ ఇదే..!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి ఏమాయ చేసావే, మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో ...

news

షరతులతో ఎన్టీఆర్ సతీమణిగా విద్యా బాలన్... శరవేగంగా ఎన్టీఆర్ బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు క్రిష్ హైదరాబాదులో మహానటుడు ...

news

పొగరుబోతు భార్యను చైతూ దారికి తెచ్చుకుంటాడా?

నాగచైతన్య హీరోగా ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికీ ఈ సినిమా ...

news

రూ.125 కోట్లతో సినిమా తీశారు.. రూ.6.20 కోట్లు అప్పు చెల్లించలేరా? రజినీ భార్యకు సుప్రీం చీవాట్లు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ...

Widgets Magazine