Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎముకలు కొరికే చలిలో వేడిసెగలు పుట్టిస్తున్న బాలయ్య హీరోయిన్ (Video)

శనివారం, 12 ఆగస్టు 2017 (14:33 IST)

Widgets Magazine

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణతో "సింహ" చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన హాట్ బ్యూటీ నమిత. ఈ తమిళ బొద్దుగుమ్మ తమిళ బిగ్‌బాస్‌లో ఓ పార్టిసిపెంట్‌గా పాల్గొని ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, తెలుగు‌లో బిగ్‌బాస్‌లో ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు చోటుచేసుకోలేదు.. చిన్న చిన్న విషయాలు మినహా ఈ షో ప్రశాంతంగా సాగిపోతోంది.
namitha
 
కానీ, తమిళ విషయానికి వస్తే అనే వివాదాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా కమల్ హాసన్‌ చేసే వ్యాఖ్యానంతో పాటు పార్టిసిపెంట్స్ వ్యవహారశైలి, వస్త్రధారణ తదితర అంశాలు ఈ షోకు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చాయి. ఇలా మైలేజ్ రావడానికి కారణం హీరోయిన్ నమిత కూడా ఒకరు. అయితే వారంవారం ఎలిమినేషన్‌లో భాగంగా ఈ మధ్య నమిత షోకు దూరమైంది. 
 
ఇక అంతే ఈ అమ్మడు ఎక్కడలేని సంతోషంలో మునిగిపోయింది. దీంతో హాలిడే ట్రిప్‌లో ప్రశాంతంగా గడుపుతోంది. ఎందుకంటే ఇన్నిరోజులు బిగ్‌బాస్‌లో ఎవరితో కాంటాక్ట్ లేకుండా నాలుగు గోడల మద్య ఉన్న నమిత బయట ప్రపంచంలోకి అడుగు పెట్టగానే తెగ సంతోషంలో ఉన్నట్లు తెలుస్తుంది. 
 
ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఎంజాయ్ చేస్తోందట. అక్కడికి వెళ్ళిన నమిత ఊరుకోకుండా అక్కడ మరీ శరీరానికి అతుక్కుని పోయే బట్టలేసుకొని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఎముకలు కొరికే చలిలోనూ వేడి సెగలు పుట్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఒకే డ్రస్సును మళ్లీ మళ్లీ వేసుకుంటే బాగుంటుందా?: అమలా పాల్

ఒకే డ్రస్సును మళ్ళీ మళ్లీ వేయడం కుదరదు. క్యారెక్టర్‌కు తగినట్లు మార్చుకోవాల్సిందేనని సినీ ...

news

బాలకృష్ణతో సినిమా చేయలేకపోయినందుకు బాధపడుతున్నా : పూరీ

హీరో బాలకృష్ణ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పైసా వసూల్. ఈ ...

news

నేహా ధూపియాకు యాక్సిడెంట్... కాపాడటం మానేసి, సెల్ఫీలకు ఎగబడిన జనం!

టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన "పరమవీరచక్ర" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి ...

news

సాయిపల్లవికి తెలివిలేదా?... క్రేజ్‌ను 'క్యాష్' చేసుకోవడం తెలియదట?

సాయిపల్లవి.. సాయిపల్లవి... ఇపుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న పేరు. దీనికి కారణం "ఫిదా" ...

Widgets Magazine