Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇదే నిజమైతే అటు ప్రిన్స్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ అల్లాడిపోతారేమో...?

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (16:43 IST)

Widgets Magazine
namrata - mahesh

మహేష్‌ బాబు భార్యగా నమ్రత కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ నటనకు దూరమయ్యారు. కొడుకు, కుమార్తెలను చూసుకోవడంతో ఇన్నాళ్ళు గడిపిన ఆమె మహేష్‌ చిత్రాలకు కాస్టూమ్‌ డిజైనర్‌గా కూడా వ్యవహరించారు. బయట కొన్ని ఫంక్షన్లకు అటెండ్‌ అయినా.. నటన విషయంలో చేసేది లేదని తేల్చి చెప్పేవారు.
 
అయితే మళ్ళీ సినిమాల్లో నటించడానికి సమాయత్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్నీ ఆమే స్వయంగా వెల్లడించారు. ఓ పెద్ద క్రేజీ సినిమాలో నటిస్తున్నానని స్పష్టం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో వచ్చే సినిమా అని గుసగుసలు విన్పిస్తున్నాయి. అదే నిజమైతే నిజంగానే పెద్ద క్రేజే అవుతుంది కదూ. అటు ప్రిన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ అల్లాడిపోతారేమో...?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శిక్ష పడుతుందనే భయంతో అధికారం చేజిక్కించుకోవాలా?: శశికళపై కమల్ అటాక్

తమిళ రాజకీయ సంక్షోభంపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ట్విట్టర్లో చిన్నమ్మను కమల్ ...

news

అక్షర హాసన్ ఐరన్ లెగ్గా.. అజిత్ వివేగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో?

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్, రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్ హాసన్ చిన్న కుమార్తె ...

news

మా అక్కయ్య ఏడ్చుకుంటూ వస్తే వాడ్ని చంపేయాలనుకున్నా.. సమాజం మారాలి: పవన్

తాను ఏడో తరగతి చదువుతున్న సమయంలో మా అక్కయ్య ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. వచ్చేదారిలో ఎవడో ...

news

ఓపీ-శశికళ ఇద్దరూ బానిసలే.. అమ్మ ఆత్మ చివరికి ఎవరిని దీవిస్తుందో?: రామ్ గోపాల్ వర్మ

తమిళనాట రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడని నేపథ్యంలో.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ...

Widgets Magazine