Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టాలీవుడ్‌లో డ్రగ్స్ బాబులు... కొత్తగా మందుబాబు నాని షూటింగ్‌కు అలా వచ్చేశాడట...

సోమవారం, 17 జులై 2017 (16:43 IST)

Widgets Magazine
Nani

నాని హీరోగా నటించి, విడుదలైన చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా ఆడుతోంది. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు హీరో నాని ఫుల్‌బాటిల్ మందుకొట్టినట్టు చిత్ర కథా రచయిత కోన వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని చిత్రం సక్సెస్ మీట్‌లో వెల్లడించాడు. 
 
ఈ చిత్రం సక్సెస్ మీట్ విజయవాడలో జరిగింది. ఇందులో కోన వెంకట్ మాట్లాడుతూ... 'నిన్ను కోరి' సినిమా సూపర్ హిట్ కావడానికి ప్రేక్షకులే కారణమన్నారు. ఈ సినిమాలో నాని, ఆది, నివేదితలు అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డాడని తెలిపారు. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం నాని ఫుల్ బాటిల్ మందు తాగేశాడని చెప్పారు. 
 
సున్నా డిగ్రీల టెంపరేచర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు, ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు... ఆ సీన్‌ను పండించడానికి నాని నిజంగానే మందు తాగాడని... ఆ సీన్ ఎంతో నేచురల్‌గా వచ్చిందని కొనియాడారు. నాని నేచురల్ స్టార్ అని చెప్పడానికి ఇదో నిదర్శనమని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Nani Liquor Kona Venkat Ninnu Kori Drink Habit

Loading comments ...

తెలుగు సినిమా

news

చెర్రీ మూవీకి రూ.14 కోట్లు డిమాండ్ చేసిన కొరటాల శివ?

కొరటాల శివ... టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరు. వరుస విజయాలు ఆయన సొంతం. కథా రచయితగా ...

news

డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసులు... 22న హాజరు కావాలి... మావాడు అలాంటోడా?

ఎట్టకేలకు డ్రగ్స్ కేసులో హీరో రవితేజ పేరు వుండటం వాస్తవమేనని తేలింది. ఆయనకు ఎక్సైజ్ శాఖ ...

news

అరెయ్ ఇది పట్టుకో... దాన్ని చూడ్డం కంటే ఈ ప్లగ్‌లో ఏలెట్టడం మంచిది... 'బిగ్ బాస్'పై షాకింగ్ కామెంట్స్...

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ తెలుగు షోపైన మిశ్రమ స్పందన వస్తోంది. ...

news

నోటీసులంటే వణికిపోతున్న సినీ ప్రముఖులు... జాబితాలో 19కు చేరిన పేర్లు

హైదరాబాద్ వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ బృందం వడివడిగా ...

Widgets Magazine