Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నారా రోహిత్‌తో మెగా హీరోయిన్ నిహారిక.. పవన్ దర్శకత్వంలో సినిమా?

సోమవారం, 29 మే 2017 (11:14 IST)

Widgets Magazine

నారా వారి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్‌తో సావిత్రి సినిమా తీసిన పవన్ సాదినేని మరోసారి చేతులు కలుపనున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా అయ్యిందట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెగా హీరోయిన్ నిహారికను తీసుకునే ఆలోచనలో పవన్ ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ''ఒక మనసు'' సినిమాలో నటించిన నిహారిక రెండో సినిమా కాస్త గ్యాప్ తీసుకుంది. 
 
ఇప్పటికే తమిళంలో ఓ డెబ్యూ మూవీ ఓకే చేసిన నిహారిక.. తెలుగు సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉంది. తాజాగా పవన్ సాధినేని ఆఫర్ ఇవ్వడంతో కాస్త టైమ్ కావాలని అడిగిందట. ఆ టైమ్ కూడా వచ్చేసిందని.. త్వరలో నారా హీరోతో మెగా హీరోయిన్ సినిమా చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. తొలి సినిమా ఫ్లాప్ కావడంతో ఆలోచిస్తున్న నిహారిక పవన్ డైరక్షన్ గురించి తెలుసుకుని ఈ సినిమా ఛాన్సును సద్వినియోగం చేసుకుంటుందని సినీ జనం అనుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కోలివుడ్ పిలుస్తోందని టాలీవుడ్‌ను వదులుకుంటానా.. నెవర్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

ఇప్పటివరకు కొలివుడ్‌లో విజయాలను నమోదు చేయని టాలివుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ...

news

బాహుబలి 2 అద్భుతం. ప్రభాస్ నటన మరీ అద్భుతం.. బాలీవుడ్ సహజనటుడు సిద్ధీఖి ప్రశంసలు

విడుదలై అయిదో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ బాహుబలి 2 ప్రభంజనం తగ్గడం లేదు. అయిదోవారం కూడా ...

news

బాహుబలి2 సినిమాపై నా భయాన్ని మొత్తంగా పొగొట్టిన కాంప్లిమెంట్ అది: రాజమౌళి

బాహుబలి 2 సినిమాపై ఒక ఎన్నారై డాక్టర్ నుంచి వచ్చిన అభినందన జీవితకాలంలో మర్చిపోలేనని ...

news

బాలీవుడ్ ఖాన్‌లకు వయస్సు మీరుతోందా.. దూరం జరుగుతున్న కుర్ర హీరోయిన్‌లు

బాలీవుడ్‌ను పాతికేళ్లకు పైగా ఏలుతున్న ఖాన్‌ల త్రయానికి వయసు మీద పడుతోందా.. ఆ మాటంటే ...

Widgets Magazine