గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (15:10 IST)

నిహారిక ప్రెగ్నెంటా.. పుల్లని మామిడి పండ్లను అలా..?

ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత నాగేంద్ర బాబు కుమార్తె నిహారిక కొణిదెలపై గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడిపోయారని, వారు విడాకులు తీసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. తాజాగా నిహారిక ప్రెగ్నెంట్ అని కొత్త రూమర్ వచ్చింది. 
 
నిహారిక తాజా పుల్లని మామిడి పండ్లను తింటున్నట్లు కనిపించిన ఇటీవలి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారంతా నిహారిక ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలో నిహారిక శుభవార్త చెప్తుందని భావిస్తున్నారు.